Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-devisri58784b5a-e30a-431e-be30-a8173b1ae8d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-devisri58784b5a-e30a-431e-be30-a8173b1ae8d2-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2.. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. పుష్ప 2 తో మరింత పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు..పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది..అయితే ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా విడ#devisri{#}sukumar;December;sree;Darsakudu;Director;Allu Arjun;Cinema;Indiaసీన్ సీనికి గూస్ బంప్స్ పక్కా.. పుష్ప 2 పై దేవిశ్రీ సెన్సేషనల్ కామెంట్స్..!!సీన్ సీనికి గూస్ బంప్స్ పక్కా.. పుష్ప 2 పై దేవిశ్రీ సెన్సేషనల్ కామెంట్స్..!!#devisri{#}sukumar;December;sree;Darsakudu;Director;Allu Arjun;Cinema;IndiaWed, 16 Oct 2024 11:59:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2.. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో  ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. పుష్ప 2 తో మరింత పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు..పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది..అయితే ఈ సినిమా ఇప్పటికే  విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇదిలా ఉంటే  ఈ సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్స్, టీజర్ సినిమాపై భారీ స్థాయి లో అంచనాలను పెంచేసాయి.తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 2 సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

ఈనెల 19న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా ఆయన పుష్ప 2 గురించి చెబుతూ పుష్ప 2 ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే తాను ఫస్ట్ ఆఫ్ చూసినట్లుగా తెలిపారు.అందులో ప్రతి సీనుకు దిమ్మతిరిగి పోవాల్సిందే అంత అద్భుతంగా సినిమా వచ్చిందని దేవిశ్రీ తెలిపారు.  ఈ సినిమా షూటింగుకు ముందే సుకుమార్ గారు నాకు ఈ సినిమా కథ చెప్పారు. అప్పుడే చాలా బాగా నచ్చింది ఆయన చెప్పిన విధంగానే ఈ సినిమాని చేశారని దేవి శ్రీ తెలిపారు.. పుష్ప 2 లో ప్రతి సీన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని దేవిశ్రీ తెలిపారు..ఐకాన్ స్టార్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో అదరగొట్టారని దేవిశ్రీ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా నుంచి స్టన్నింగ్ వస్తున్నట్లు దేవిశ్రీ హింట్ ఇచ్చారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రబాబు స్కెచ్‌...పవన్‌ కళ్యాణ్‌ కు ఆ పదవి గల్లంతు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>