MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru95d25da3-9905-4adb-b282-d27da7d733f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru95d25da3-9905-4adb-b282-d27da7d733f1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోనే మెగాస్టార్ చిరంజీవి క్లీన్ అండ్ నీట్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోలలో ఒకరు .. ఎందుకంటే ఈయన ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించిన కానీ ఎవరితోని ఎఫైర్ వార్తలు వినిపించలేదు. గతంలో సుమలత , రాధిక , రాధా , భానుప్రియ వంటి హీరోయిన్లతో ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం లేదని తేలిపోయాయి. CHIRU{#}nabha natesh;radhika;sumalatha;abhishek;Fidaa;aishwarya;Nijam;ismart shankar;VIRAT KOHLI;Pooja Hegde;Heroine;producer;Producer;Darsakudu;Director;News;Hero;Chiranjeevi;Dil;Tollywood;Cinemaఫస్ట్ టైం ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయిన చిరు.. అందరి ముందే ఏం చేశాడంటే..?ఫస్ట్ టైం ఆ హీరోయిన్ అందానికి ఫిదా అయిన చిరు.. అందరి ముందే ఏం చేశాడంటే..?CHIRU{#}nabha natesh;radhika;sumalatha;abhishek;Fidaa;aishwarya;Nijam;ismart shankar;VIRAT KOHLI;Pooja Hegde;Heroine;producer;Producer;Darsakudu;Director;News;Hero;Chiranjeevi;Dil;Tollywood;CinemaWed, 16 Oct 2024 16:15:35 GMTఏంటి మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి ఆ స్టార్ హీరోయిన్ అందానికి మై మర్చిపోయారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? 60 + దాటుతున్న ఈ స్టార్ హీరోహీరోయిన్ పై మనసు పడ్డారు అనే విషయాలు ఇక్కడ చూద్దాం.. టాలీవుడ్ లోనే మెగాస్టార్ చిరంజీవి క్లీన్ అండ్ నీట్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోలలో ఒకరు .. ఎందుకంటే ఈయన ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించిన కానీ ఎవరితోని ఎఫైర్ వార్తలు వినిపించలేదు. గతంలో సుమలత , రాధిక , రాధా , భానుప్రియ వంటి హీరోయిన్లతో ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం లేదని తేలిపోయాయి.


అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ యంగ్ హీరోయిన్ అందానికి ఫిదా అయిపోయారట .. ఆ హీరోయిన్ తో సినిమా చేయాలని కూడా ఆశపడుతున్నారన్నట .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్  .. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడానికి ముఖ్య కారణం తాజాగా నభా హీరోయిన్గా చేస్తున్న నాగబంధం సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలలో మెగాస్టార్ చిరంజీవి దిల్ రాజులు పాల్గొన్నారు.


అయితే ఈ ఈవెంట్లో నభా ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా కనిపించింది. ఆమె అందానికి మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా ఫిదా అయిపోయారు. అలాగే ఆమెను చూస్తూ ఉన్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది వాటిని చూసి నభా అంద‌నికి మెగాస్టార్ ఫిదా అయ్యాడు అంటూ కూడా విపరీతమైన కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. డెవిల్ మూవీ తో దర్శకుడు గా మారిన నిర్మాత నామా అభిషేక్ దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ నాగబంధం ది సీక్రెట్ ట్రేజరీ.. ఈ సినిమాలో పెదకాపు సినిమాలో హీరోగా చేసిన విరాట్ కర్ణ హీరో గా చేయగా.. హీరోయిన్లుగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్లు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సమయంలో చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వార్నీ..రాజమౌళికి ఈ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? భార్య చెప్పిన కూడా వినకుండా ఆ పని చేసేశాడే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>