MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-chiranjeevi-balakrishnaed3bd710-b5ba-4117-a181-7be9f2db789b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-chiranjeevi-balakrishnaed3bd710-b5ba-4117-a181-7be9f2db789b-415x250-IndiaHerald.jpgమన తప్పు లేకపోయినా సరే ఆ విషయం పెద్ద రాద్ధాంతమైపోతూ ఉంటుంది. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ అలా కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కున్నారు . అయితే యంగ్ ఏజ్ లో ఎటువంటి కాంట్రవర్షియల్ మాటల్లో ఇరుక్కొని చిరంజీవి - బాలకృష్ణ వయస్సు పైబడి పోతున్న మూమెంట్లు కాంట్రవర్షియల్ మేటర్ లో ఇరుక్కుని తమ పేరు ని హ్యూజ్ ట్రోల్ అయ్యేలా చేసుకున్నారు . ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ...!!Chiranjeevi Balakrishna{#}anjali;Balakrishna;Chiranjeevi;Pooja Hegde;Cinema;Heroine;Manamఆ విషయంలో అడ్డంగా బుక్ అయిన చిరంజీవి-బాలకృష్ణ.. ఆఖరికి సొంత ఫ్యాన్స్ కూడా తిట్టేలా చేసుకున్నారుగా..!ఆ విషయంలో అడ్డంగా బుక్ అయిన చిరంజీవి-బాలకృష్ణ.. ఆఖరికి సొంత ఫ్యాన్స్ కూడా తిట్టేలా చేసుకున్నారుగా..!Chiranjeevi Balakrishna{#}anjali;Balakrishna;Chiranjeevi;Pooja Hegde;Cinema;Heroine;ManamWed, 16 Oct 2024 13:07:41 GMTకొన్నిసార్లు మనం టైం బాగోలేనప్పుడు కాంట్రవర్షియల్ మేటర్ లో ఇరుక్కోవాల్సి వస్తుంది . మన తప్పు లేకపోయినా సరే ఆ విషయం పెద్ద రాద్ధాంతమైపోతూ ఉంటుంది. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ అలా కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కున్నారు . అయితే యంగ్ ఏజ్ లో ఎటువంటి కాంట్రవర్షియల్ మాటల్లో ఇరుక్కొని చిరంజీవి - బాలకృష్ణ వయస్సు పైబడి పోతున్న మూమెంట్లు కాంట్రవర్షియల్ మేటర్ లో ఇరుక్కుని తమ పేరు ని హ్యూజ్ ట్రోల్ అయ్యేలా చేసుకున్నారు . ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ...!!


చిరంజీవి:  మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . పలువురు ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చే విధంగా ఆయన పేరుని మార్చుకున్నాడు.  అలాంటి చిరంజీవిని హ్యూజ్ రేంజ్ లో ట్రోళ్ చేసారు జనాలు . ఒకానొక మూమెంట్లో మెగా అభిమానులు కూడా చిరంజీవి చేసింది తప్పే అంటూ మండిపడ్డాడు . చిరంజీవి .. ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డే తో ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . ఎప్పుడు హీరోయిన్స్ తో  చాలా పద్ధతిగా నడుచుకునే చిరంజీవి ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా పూజ హెగ్డేను హగ్ చేసుకుంటున్నట్లు కనిపించి చరణ్ ను పక్కకు తప్పుకో అంటూ సరదాగా మాట్లాడారు . చిరంజీవి మనసులో దురుద్దేశం ఏమీ లేదు . కానీ ఎదుటి వాళ్ళకి అది చాలా చాలా ఇబ్బందికరంగా అనిపించింది . ఆ టైంలో చిరంజీవిని చాలా ట్రోల్ చేశారు.



బాలకృష్ణ: నందమూరి బాలకృష్ణ అంటే ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోపం ఎక్కువే.. మంచితనం కూడా ఎక్కువే. అయితే బాలకృష్ణ కూడా కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఇరుక్కున్నారు . "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా ఈవెంట్ లో అంజలితో ప్రవర్తించిన తీరు కారణంగా ఆయన చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు.  అంజలి కూడా అలా బాలయ్య ప్రవర్తించిన దాని పై క్లారిటీ ఇచ్చిన సరే ట్రోలింగ్ మాత్రం ఆగలేదు . అయితే బాలకృష్ణ అటువంటి విషయాన్ని పెద్దగా ఏమీ పట్టించుకోలేదు . సైలెంట్ గా ఉండిపోయాడు. బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఆయన చేసిన పని తప్పే అంటూ కొంతమంది మాట్లాడుకున్నారు.  ఇలా చిరంజీవి - బాలకృష్ణ ఇద్దరు కూడా సోషల్  మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పటినుండి వాటి జోలికి వెళ్లడం లేదు.. నాగచైతన్య సెన్సేషనల్ కామెంట్స్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>