MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajiniab8285ac-d90b-437c-9a2b-d190cdf13d83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajiniab8285ac-d90b-437c-9a2b-d190cdf13d83-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం కథానాయకుడు అనే సినిమా రూపొందున విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రజనీ కాంత్ కు స్నేహితుడు పాత్రలో జగపతి బాబు నటించాడు. ఈ మూవీ లోని జగపతి బాబు పాత్ర కోసం మొదట ఈ మూవీ దర్శకుడు అయినటువంటి కే ఎస్ రవి కుమార్ , జగపతి బాబు ను కాకుండా బాలకృష్ణ ను తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా బాలకృష్ణ ను వెళ్లి సంప్రదించాడట. ఈ మూవీ కథను మొత్తం వివరించి తన పాత్రకు సంబంధించిన అనేక విషయాలను కూడా చెప్పాడట. ఇక కథ మొత్తం వినrajini{#}Nuvvu Nenu;jagapati babu;NTR Kathanayakudu;ravi anchor;Smart phone;Balakrishna;Hero;Cinemaరజనీకాంత్ సలహాతో ఆ సినిమాని రిజెక్ట్ చేసిన బాలయ్య.. చేసుంటే అలాంటి రిజల్ట్..?రజనీకాంత్ సలహాతో ఆ సినిమాని రిజెక్ట్ చేసిన బాలయ్య.. చేసుంటే అలాంటి రిజల్ట్..?rajini{#}Nuvvu Nenu;jagapati babu;NTR Kathanayakudu;ravi anchor;Smart phone;Balakrishna;Hero;CinemaWed, 16 Oct 2024 17:30:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం కథానాయకుడు అనే సినిమా రూపొందున విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రజనీ కాంత్ కు స్నేహితుడు పాత్రలో జగపతి బాబు నటించాడు. ఈ మూవీ లోని జగపతి బాబు పాత్ర కోసం మొదట ఈ మూవీ దర్శకుడు అయినటువంటి కే ఎస్ రవి కుమార్ , జగపతి బాబు ను కాకుండా బాలకృష్ణ ను తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా బాలకృష్ణ ను వెళ్లి సంప్రదించాడట. ఈ మూవీ కథను మొత్తం వివరించి తన పాత్రకు సంబంధించిన అనేక విషయాలను కూడా చెప్పాడట.

ఇక కథ మొత్తం విన్న తర్వాత రజనీ కాంత్ హీరో గా రూపొందబోయే సినిమాలో అతనికి స్నేహితుడి పాత్రలో నటించడానికి బాలకృష్ణ ఒప్పుకున్నాడట. ఇక ఇదే విషయాన్ని రవి కుమార్ , రజనీ కాంత్ కు వెళ్లి చెప్పాడట. ఆ తర్వాత ఆయన బాలకృష్ణ కు ఫోన్ చేసి నువ్వు నేను హీరోగా రూపొందబోయే సినిమాలో నా స్నేహితుడి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నావంట కదా అని అడిగాడట. దానితో బాలకృష్ణ ఆవును అని చెప్పాడట.

ఇక దానితో రజనీ కాంత్ , బాలకృష్ణ తో నువ్వు ఆ సినిమా చేయకపోవడం మంచిది. ఎందుకు అంటే నీ స్థాయి నీ ఇమేజ్ చాలా పెద్దది. నువ్వు ఆ సినిమాలో నటించినట్లు అయితే ఆ సినిమాలో నీ పాత్రకు సంబంధించిన సన్నివేశాలలో అనేక మార్పులు , చేర్పులు చేయవలసి వస్తుంది. అయినా కూడా నీ ఈమేజ్  కి ఆ పాత్ర చేరుతుందో లేదో తెలియదు దాని వల్ల సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాడట. దానితో బాలయ్య కూడా తాను ఆ సినిమాలో నటించకపోవడం మంచిది అనే నిర్ణయానికి వచ్చి ఆ సినిమాలో నటించలేదట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోట్.. దేవర రూట్లోకి పెట్టాయన్.. ఆ టాక్ తో ఈ స్థాయి కలెక్షన్స్ వీరికే సాధ్యం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>