MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha87a6212e-9cae-40c9-8b4e-a2298aa94d88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha87a6212e-9cae-40c9-8b4e-a2298aa94d88-415x250-IndiaHerald.jpg ఒకప్పుడు హీరోయిన్ సమంతను చాలా ట్రెడిషనల్ పాత్రలో చూసేదానికి ఇష్టపడేవారు అభిమానులు . మరీ ముఖ్యంగా సామ్ డై హార్ట్ ఫ్యాన్స్ అయితే ఆమెపై ఎక్కడ ట్రోలింగ్ జరిగినా సరే వాళ్లకు అక్కడికక్కడే ఇచ్చి పడేసేవాళ్ళు . సమంత మీద ఈగ - దోమ - ఏది వాళ్ళనికుండా చూసుకునే వాళ్ళు .Samantha{#}mosquitos;sam;Sam Mendes;Eega;Samantha;Heart;Industry;Heroine"ప్లీజ్ సమంత అందుకో ఒప్పుకో".. ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. ఒప్పుకుంటే రచ్చ-రచ్చస్య-రచ్చోభ్యహ..!!"ప్లీజ్ సమంత అందుకో ఒప్పుకో".. ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. ఒప్పుకుంటే రచ్చ-రచ్చస్య-రచ్చోభ్యహ..!!Samantha{#}mosquitos;sam;Sam Mendes;Eega;Samantha;Heart;Industry;HeroineWed, 16 Oct 2024 17:00:10 GMTవామ్మో.. సమంత ఫ్యాన్స్ ఏంటి ఇలా మారిపోయారు.  సమంతను ఏకంగా అలాంటి పని చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు . . ఒకప్పుడు హీరోయిన్ సమంతను చాలా ట్రెడిషనల్ పాత్రలో చూసేదానికి ఇష్టపడేవారు అభిమానులు  . .. మరీ ముఖ్యంగా సామ్ డై హార్ట్ ఫ్యాన్స్ అయితే ఆమెపై ఎక్కడ ట్రోలింగ్ జరిగినా సరే వాళ్లకు అక్కడికక్కడే ఇచ్చి పడేసేవాళ్ళు . సమంత మీద ఈగ - దోమ - ఏది వాళ్ళనికుండా చూసుకునే వాళ్ళు .


మరీ ముఖ్యంగా సమంత "ఉ అంటావా మావ" ఐటమ్ సాంగ్ చేసిన కొత్తల్లో సమంత ఫ్యాన్స్ ఆమెపై నెగటివ్ గా మాట్లాడారు . . నువ్వు ఎందుకు సమంత ఇలాంటి ఐటమ్ సాంగ్  చేశావు..?  నీ అందానికి . ..నీ క్రేజ్ కి.. నీ లెవెల్ కి.. అసలు ఇది అవసరమా అంటూ మండిపడ్డారు . అయితే ఇప్పుడు మాత్రం సమంత ఫ్యాన్స్ వర్షెన్ వేరేలా ఉంది . . "ప్లీజ్ సమంత ఇంకొకసారి.. ఒకే ఒక్కసారి ఊ అంటావా మావ లాంటి ఐటమ్ సాంగ్ లో డ్యాన్స్ చేయవ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు .



సడన్ గా సమంత ఫ్యాన్స్ లో ఇంత మార్పు ఏంటో అర్థం కావడం లేదు . సమంత ఫ్యాన్స్ చేసిన రిక్వెస్ట్ కారణంగా నిజంగానే సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తే నో డౌట్ ఇండస్ట్రీ చరిత్ర తిరగ రాయాల్సిందే .  .ఉ అంటావా మావ పాట రికార్డ్ బద్దలు అవ్వాల్సిందే.  చూద్దాం మరి సమంత అభిమానులు రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో. ..? ప్రసెంట్ సమంత నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది.  .ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ తో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది అనడంలో సందేహం లేదు. ..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోట్.. దేవర రూట్లోకి పెట్టాయన్.. ఆ టాక్ తో ఈ స్థాయి కలెక్షన్స్ వీరికే సాధ్యం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>