MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirub1ec0ca9-2bb6-4945-becc-10ddcb4cb887-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirub1ec0ca9-2bb6-4945-becc-10ddcb4cb887-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీలలో హీరోగా నటించాడు. మరి చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీలు ఏవో తెలుసుకుందాం. చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఖైదీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో మొదటి సారి చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాతోనే చిరంజీవి కి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు వచ్చింది. కొన్నిChiru{#}Sridevi Kapoor;Vijayashanti;aarti agarwal;b gopal;indra;sonali bendre;Khaidi.;Gang Leader;Pasivadi Pranam;Gharana Mogudu;Khaidi new;Chiranjeevi;Tollywood;Hero;Industry;Cinemaచిరంజీవి ఏకంగా అన్ని ఇండస్ట్రీ హిట్ మూవీలలో నటించాడా.. సూపర్ రికార్డ్..?చిరంజీవి ఏకంగా అన్ని ఇండస్ట్రీ హిట్ మూవీలలో నటించాడా.. సూపర్ రికార్డ్..?Chiru{#}Sridevi Kapoor;Vijayashanti;aarti agarwal;b gopal;indra;sonali bendre;Khaidi.;Gang Leader;Pasivadi Pranam;Gharana Mogudu;Khaidi new;Chiranjeevi;Tollywood;Hero;Industry;CinemaTue, 15 Oct 2024 18:40:00 GMTటాలీవు డ్ ఇండస్ట్రీ లో అద్భుతమై న క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరో గా నటించాడు . మరి చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ లు ఏవో తెలుసు కుందాం.

చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఖైదీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో మొదటి సారి చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాతోనే చిరంజీవి కి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి *అత్తకు యముడు అమ్మాయికి మొగుడు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా ఇంట్రెస్ట్ గా నిలిచింది.

చిరంజీవి హీరోగా రూపొందిన పసివాడి ప్రాణం సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

చిరంజీవి హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో చిరంజీవి , విజయశాంతి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఘరానా మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో ఇంద్ర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పాడు పని చేస్తూ మూడుసార్లు పట్టుబడిన తెలుగు యాక్టర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>