MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-charanf2a667bc-b3c8-4d5e-8abf-60cddb24e864-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-charanf2a667bc-b3c8-4d5e-8abf-60cddb24e864-415x250-IndiaHerald.jpgత్వరలోనే గేమ్ చేంజర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందు కు రాబోతున్నాడు . అలాగే బుచ్చిబాబు సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు . అయితే రామ్ చరణ్ సినిమాల‌ విషయాల గురించి అందరికీ తెలుసు .. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయాని కొస్తే అపోలో ఎండి కూతురు ఉపాసన కామినేని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . Charan{#}surender reddy;Upasana;GEUM;Pawan Kalyan;marriage;Father;Hero;Chiranjeevi;Venkatesh;Ram Charan Teja;Cinemaచిరంజీవి చరణ్ పెళ్లిని ఆ స్టార్ హీరో కూతురుతో చేయాలని అనుకున్నాడా..? అసలు నిజం ఇదే..?చిరంజీవి చరణ్ పెళ్లిని ఆ స్టార్ హీరో కూతురుతో చేయాలని అనుకున్నాడా..? అసలు నిజం ఇదే..?Charan{#}surender reddy;Upasana;GEUM;Pawan Kalyan;marriage;Father;Hero;Chiranjeevi;Venkatesh;Ram Charan Teja;CinemaTue, 15 Oct 2024 16:23:35 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా వరుస సినిమాల తో దూసుకుపోతున్నాడు . త్వరలోనే గేమ్ చేంజర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందు కు రాబోతున్నాడు . అలాగే  బుచ్చిబాబు సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు . అయితే రామ్ చరణ్ సినిమాల‌ విషయాల గురించి అందరికీ తెలుసు .. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయాని కొస్తే అపోలో ఎండి కూతురు ఉపాసన కామినేని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .


కాగా గత సంవత్సర మే వీళ్ళకి ఒక పాప కూడా పుట్టిందింది .. అయితే  ఇదిలా ఉంటే రామ్ చరణ్ పెళ్లి నిజాని కి ముందుగా హీరో వెంకటేష్ కూతురు తో జరిపించాల ని చిరంజీవి భావించారట .. చిరు , వెంకటేష్ సినిమాల పరంగా ఎంతో స్నేహం గా ఉంటారు . అయితే వారి స్నేహాన్ని బంధుత్వంగా  మరిచిపోవాల ని ఇద్దరు అనుకున్నారట . ఈ క్రమంలో నే వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ను రామ్ చరణ్ కి ఇచ్చి పెళ్లి జరిపించాల ని అనుకున్నారు . అయితే రామ్ చరణ్ అప్పటి కే ఉపాసనతో ప్రేమలో ఉన్న సంగతి తండ్రి చిరంజీవి కి చెప్పారట . దాంతో చిరంజీవి ఈ విషయాన్ని వెంకటేష్ కి చెప్ప‌గా పిల్లల ఇష్టాలను గౌరవించడం మన బాధ్యతని ఆయనన్నారట .


అంతే కాకుండా చిరంజీవి సైతం తన కుమారుడి నిర్ణయాన్ని గౌరవం ఇవ్వాలని భావించారట .. ఆ క్రమంలో నే రామ్ చరణ్ తాను ప్రేమించిన ఉపాసన ను పెళ్లి చేసుకున్నారు . ఇక వెంకటేష్ తన కూతురు ఆశ్రిత వివాహాన్ని హైద‌రాబాద్ రేస్ క్లబ్ ఛైర్మెన్ సురేందర్ రెడ్డి కుమారుడి తో జరిపించారు . ఇక ఆశ్రిత‌ సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగ్స్ చేయ‌డంతో పాటూ రెస్టారెంట్ వ్యాపారం కూడా చేస్తున్నారు.
 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పీపుల్స్ మీడియా సంస్థ : రెండు సంవత్సరాల్లో 11 సినిమాలు.. అన్ని అలాంటి రిజల్ట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>