MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-heroine4197cc41-2ad2-4720-8ff9-6bf5a9f13a67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood-heroine4197cc41-2ad2-4720-8ff9-6bf5a9f13a67-415x250-IndiaHerald.jpg ఆ తర్వాత‘లవ్ కా ది ఎండ్’ సినిమాతో హీరోయిన్గా మారింది. అలాగే 2013లో వచ్చిన ఆషికి 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన‌ శ్రద్ధ ఓవర్ నైట్ లోనే స్టార్డం తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ సినిమాల్లో స్టార్ హీరోలకు జంటగా నటిస్తూ అగ్రి హీరోయిన్గా మారింది. Bollywood heroine{#}WOMEN;Venkatesh;Agri;Stree;Avunu;Heroine;Tollywood;Prabhas;Shakti Kapoor;Saaho;Shradda Kapoor;Chiranjeevi;Industry;Hindi;Telugu;Cinema;bollywoodమెగాస్టార్‌కు ఆ బాలీవుడ్ హీరోయిన్ తో ఉన్న రిలేషన్ ఇదే .. అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగరటం పక్క..!మెగాస్టార్‌కు ఆ బాలీవుడ్ హీరోయిన్ తో ఉన్న రిలేషన్ ఇదే .. అసలు విషయం తెలిస్తే ఫ్యూజులు ఎగరటం పక్క..!Bollywood heroine{#}WOMEN;Venkatesh;Agri;Stree;Avunu;Heroine;Tollywood;Prabhas;Shakti Kapoor;Saaho;Shradda Kapoor;Chiranjeevi;Industry;Hindi;Telugu;Cinema;bollywoodTue, 15 Oct 2024 15:31:00 GMTబాలీవుడ్లో స్టార్ నటుడు శక్తి కపూర్ కూతురుగా హీరోయిన్ గా ఎంట్రీ వచ్చింది శ్రద్ధ కపూర్. 1987 మార్చ్ 3న ముంబైలో జన్మించిన ఈ మే 2010లో  ‘తీన్ పత్తి’ సినిమాలో చిన్న క్యారెక్టర్ తో చిత్ర సీమలో అడుగుపెట్టింది.. ఆ తర్వాత‘లవ్ కా ది ఎండ్’  సినిమాతో హీరోయిన్గా మారింది. అలాగే 2013లో  వచ్చిన  ఆషికి 2  సినిమాలో  హీరోయిన్ గా నటించిన‌ శ్రద్ధ ఓవర్ నైట్ లోనే స్టార్డం తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ సినిమాల్లో స్టార్ హీరోలకు జంటగా నటిస్తూ అగ్రి హీరోయిన్గా మారింది.


అలాగే ఈమె యాక్టింగ్ తో పాటు పాటలు డాన్స్ ఇలా అన్నిట్లోనూ మల్టీ టాలెంటెడ్ శ్రద్ధ కపూర్ అని చెప్పాలి. ఇప్పుడు తాజాగా ఈమే నటించిన స్త్రీ 2 మూవీతో బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే ఈమె తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులు దగ్గరయింది. అంతే కాకుండా ఈ సినిమా యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టింది. అంతేకాకుండా శ్రద్ధ కపూర్ సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోవర్స్ తో దూసుకుపోతుంది. అలాగే ఈమెకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో మంచి సంబంధాలు ఉన్నాయట.


అవును శ్రద్ధా కపూర్ తండ్రి.. శక్తి కపూర్ బాలీవుడ్ లో నెంబర్ వన్ విలన్.  ఆయన చిరంజీవి నటించిన ‘యుద్ధ భూమి’ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అటు వెంకటేష్ ‘కలియుగ పాండవులు’ సినిమాలో నటించాడు. అంతేకాదు చిరు నటించిన పలు హిందీ రీమేక్ సినిమాల్లో హీరోను ఢీ కొట్టే విలన్ పాత్రల్లో మెప్పించారు.  ఈ రకంగా చిరంజీవి ఫ్యామిలీతో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ మంచి అనుబంధమే ఉంది. వీళ్లు తరుచుగా పలు పార్టీల్లో కలుసుకుంటూ ఇప్పటికీ అదే రిలేషన్ మెయింటెన్ చేస్తూ వ‌స్తూన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పీపుల్స్ మీడియా సంస్థ : రెండు సంవత్సరాల్లో 11 సినిమాలు.. అన్ని అలాంటి రిజల్ట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>