MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-shettya7853bf5-7a69-4d20-a9f6-53ff8bf7c1b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-shettya7853bf5-7a69-4d20-a9f6-53ff8bf7c1b1-415x250-IndiaHerald.jpg ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేశారు . ఆఫ్ కోర్స్ చాలామంది హీరోయిన్స్ విషయాలల్లో ఇది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం . కాగా గతంలో ఇలాంటి ఒక విషయమే ఇద్దరు హీరోయిన్స్ మ్యాటర్ లో జరిగి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ ఇద్దరు మరెవరో కాదు కృతి శెట్టి - కీర్తి సురేష్ . Kriti Shetty{#}Nani;Suresh;keerthi suresh;Mahanati;Manam;Director;Heroine;Success;Hero;Cinemaఅడ్డంగా ఇరుక్కుపోయిన కృతిశెట్టి ..సేఫ్ గా తప్పించుకున్న కీర్తి సురేష్..రివేంజ్ అంటే ఇలానే ఉండాలి..!అడ్డంగా ఇరుక్కుపోయిన కృతిశెట్టి ..సేఫ్ గా తప్పించుకున్న కీర్తి సురేష్..రివేంజ్ అంటే ఇలానే ఉండాలి..!Kriti Shetty{#}Nani;Suresh;keerthi suresh;Mahanati;Manam;Director;Heroine;Success;Hero;CinemaTue, 15 Oct 2024 16:56:27 GMTసినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కధను మరొక స్టార్ హీరో చేస్తూ ఉండడం చాలా చాలా కామన్ గా మనం గమనించే విషయమే.  ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేశారు . ఆఫ్ కోర్స్ చాలామంది హీరోయిన్స్ విషయాలల్లో ఇది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం . కాగా గతంలో ఇలాంటి ఒక విషయమే ఇద్దరు హీరోయిన్స్ మ్యాటర్ లో జరిగి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.  ఆ ఇద్దరు మరెవరో కాదు కృతి శెట్టి - కీర్తి సురేష్ .


మహానటిగా కీర్తి సురేష్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నిందో మనకు తెలిసిందే . అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కృతి శెట్టి సైతం కుర్రాళ్ల మనసులను గిలిగింతలు పెడుతూ వచ్చింది . ఒక పక్క ట్రెడిషనల్ మరొక పక్క హాట్ యాంగిల్స్ లో కుర్రాళ్లను టెంప్ట్ చేసిందని చెప్పాలి.  అయితే కీర్తి సురేష్ మాత్రం ఎక్కువగా ట్రెడిషనల్ పాత్రలనే చూస్ చేసుకుంటూ వచ్చింది. కాగా మహానటి తర్వాత అలాంటి ఒక సక్సెస్ కోసం బాగా కష్టపడింది కీర్తి సురేష్ . కానీ అలాంటి సక్సెస్ ఇప్పటికీ అందుకోలేదు .



అయితే మహానటి ట్యాగ్ తో ఆమెకు మాత్రం పలు ఆఫర్స్ వస్తూనే వచ్చాయి.  అలాంటి ఆఫర్లలో ఒకటే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే సినిమా . నాని హీరోగా నటించిన "శ్యామ్ సింగరాయ్" సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది కృతి శెట్టి . ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకొగా కృతి కెరియర్నే మార్చేసింది. ఈ సినిమా కోసం ఫస్ట్ కీర్తి సురేష్ ని అనుకున్నారట . అయితే కీర్తి సురేష్ కన్నా అప్పుడప్పుడే క్రేజ్ దక్కించుకున్న కృతి అయితే బాగుంటుంది అన్న సజెషన్స్ తో డైరెక్టర్ కీర్తి సురేష్ ని వద్దు అనుకొని  కృతిని పెట్టుకున్నాడు .



ఈ సినిమాతో హిట్ అయితే అందుకుంది కానీ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంది . మరీ ముఖ్యంగా టాప్ తీసేసి మరి నాని పైకి ఎక్కి రొమాన్స్ చేసే సీన్ పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది. అంతేకాదు నాగచైతన్యతో కృతిశెట్టి కస్టడి సినిమాలో నటించింది.  ఈ సినిమాలో కూడా ముందుగా కీర్తి సురేష్ ని అనుకున్నారట . కానీ కీర్తి సురేష్ సేఫ్ గా ఈ సినిమా నుంచి తప్పించుకుంది . ఆ పాత్రలోకి కృతి శెట్టి వచ్చి చేరింది . ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది . కృతిశెట్టి కెరీర్ ని డౌన్ ఫాల్ అయ్యేలా చేసింది . ఇలా కీర్తి సురేష్ పరోక్షకంగానే కృతి శెట్టిపై రివేంజ్ తీర్చేసుకుంది అంటూ అప్పట్లో ట్రోలింగ్ జరిగింది.  అదేవిధంగా కృతి శెట్టి నటించిన కస్టడీ సినిమాల్లో ఛాన్స్ కూడా మిస్ చేసుకోవడం ఆమెకు ప్లస్ గానే మారింది . పాపం తెలివితేటలతో కీర్తి సురేష్ తప్పించుకుంటే అమాయకత్వంతో అడ్డంగా ఇరుక్కుపోయింది కృతి శెట్టి..!!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పీపుల్స్ మీడియా సంస్థ : రెండు సంవత్సరాల్లో 11 సినిమాలు.. అన్ని అలాంటి రిజల్ట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>