MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-heroe086394e-4fba-44f3-b006-6e5fb1339c3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-heroe086394e-4fba-44f3-b006-6e5fb1339c3a-415x250-IndiaHerald.jpgమరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో చైల్డ్ హుడ్ పిక్చర్స్ విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి . ఇప్పుడు స్టార్ స్టేటస్ లో ఉండి కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోస్ హీరోయిన్స్ చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుని వాళ్ళ ఫొటోస్ చూసి ఫాన్స్ తెగ నవ్వేసుకుంటున్నారు .star hero{#}Jaggery;Mass;Manam;vijay deverakonda;Heroine;India;marriage;Heroఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఓ బడా స్టార్.. "బెల్లం చుట్టు ఈగలులా" అమ్మాయిలు ఆయన చుట్టు తిరుగుతారు..!ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఓ బడా స్టార్.. "బెల్లం చుట్టు ఈగలులా" అమ్మాయిలు ఆయన చుట్టు తిరుగుతారు..!star hero{#}Jaggery;Mass;Manam;vijay deverakonda;Heroine;India;marriage;HeroTue, 15 Oct 2024 17:03:00 GMTఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటిస్ కి సంబంధించిన కొన్ని రేర్ ఫొటోస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.  మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో చైల్డ్ హుడ్ పిక్చర్స్ విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి . ఇప్పుడు స్టార్ స్టేటస్ లో ఉండి కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోస్ హీరోయిన్స్ చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుని వాళ్ళ ఫొటోస్ చూసి ఫాన్స్ తెగ నవ్వేసుకుంటున్నారు .


అయితే కెరియర్ స్టార్టింగ్ లో చాలా చాలా సినిమాలలో సైడ్ రోల్స్ చేసిన వాళ్లు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా రాజ్యం ఏలేస్తున్నారు. వాళ్ళల్లో ఒకరే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే హీరో. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇప్పుడు ఒక బడా స్టార్ . పాన్ ఇండియా హీరో అని చెప్పలి.  బెల్లం చుట్టూ ఈగలు ఎలా తిరుగుతాయో.. ఈ హీరో కనిపిస్తే అమ్మాయిలు అలా వాలిపోతూ ఉంటారు . ఎంతలా అంటే ఆ హీరో బయట ప్రశాంతంగా తిరగనే తిరగనివ్వరు. ఇప్పటికే ఈ హీరో ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటున్నాను.



కొంచెం ట్రై చేయండి ఈజీగా గెస్ చేసేయొచ్చు . మరీ ముఖ్యంగా పెళ్లి అయిన వాళ్ళు కూడా ఈ హీరో అంటే పడి చచ్చిపోతూ ఉంటారు . ఇతన్ని ముద్దుగా రౌడీ ఫెలో అని కూడా  పిలుచుకుంటూ ఉంటారు . ఈ ఒక్క హింట్ తో మీకు అర్థమయిపోయింది అనుకుంటున్నాను. యస్ ఇక్కడ కనిపిస్తున్న ఈ హీరో మరెవరో కాదు "విజయ్ దేవరకొండ".  విజయ్ దేవరకొండ కెరియర్ లో హీరోగా రాకముందు చాలా చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించారు . అలా మాస్ మహారాజా నటించిన ఆంజనేయులు సినిమాలో చిన్న క్యారెక్టర్ లో కొన్ని నిమిషాలు కనిపిస్తాడు.  దానికి సంబంధించిన ఫోటోలు ట్రెండ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు . కష్టానికి - - నిజాయితీకి పట్టుదలకి మరో మారుపేరు ఈ విజయ్ దేవరకొండ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పీపుల్స్ మీడియా సంస్థ : రెండు సంవత్సరాల్లో 11 సినిమాలు.. అన్ని అలాంటి రిజల్ట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>