MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarun409a0be1-06ae-43ff-b955-8d6a6cdf2b61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarun409a0be1-06ae-43ff-b955-8d6a6cdf2b61-415x250-IndiaHerald.jpg ఒకప్పుడు లవర్ బాయ్ గా సినిమా ఇండస్ట్రీని మడత పెట్టేశాడు . అమ్మాయిల బుక్స్ లో ఎక్కడ చూసినా సరే తరుణ్ ఫొటోస్ ఉండేవి . మరి ముఖ్యంగా తరుణ్ కి కాలేజీ గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.. ఆ విషయం అందరికీ తెలిసిందే. నువ్వే కావాలి , నువ్వు లేక నేను లేను ..సినిమాల మూమెంట్లో తరుణ్ ని అసలు బీట్ చేసే హీరోనే లేడు . ఎంతలా అంటే పెద్ద పెద్ద హీరోల సినిమా రిలీజ్ అవుతున్న సరే తరుణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ పెద్ద హీరోలు నటించిన సినిమాను పోస్ట్ పోన్ చేసుకునేవాళ్ళు. అంతలా తరుణ్ హవా కొనసాగింది . Tarun{#}krishna vamshi;Audience;Industry;Hero;News;college;Nuvve Kavali;Govindudu Andarivadele;Tarun Kumar;Lover;Ram Charan Teja;marriage;Cinemaతరుణ్ చేయాల్సిన హిట్ సినిమా.. ఆ పాన్ ఇండియా హీరో దొబ్బేసాడా..? ఏంటి ఈ అరాచకం..!తరుణ్ చేయాల్సిన హిట్ సినిమా.. ఆ పాన్ ఇండియా హీరో దొబ్బేసాడా..? ఏంటి ఈ అరాచకం..!Tarun{#}krishna vamshi;Audience;Industry;Hero;News;college;Nuvve Kavali;Govindudu Andarivadele;Tarun Kumar;Lover;Ram Charan Teja;marriage;CinemaTue, 15 Oct 2024 13:46:42 GMTసినిమా ఇండస్ట్రీలో హీరో తరుణ్ కు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలుసు . ఒకప్పుడు లవర్ బాయ్ గా సినిమా ఇండస్ట్రీని మడత పెట్టేశాడు . అమ్మాయిల బుక్స్ లో ఎక్కడ చూసినా సరే తరుణ్ ఫొటోస్ ఉండేవి . మరి ముఖ్యంగా తరుణ్ కి కాలేజీ గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.. ఆ విషయం అందరికీ తెలిసిందే.  నువ్వే కావాలి , నువ్వు లేక నేను లేను ..సినిమాల మూమెంట్లో తరుణ్ ని అసలు బీట్ చేసే హీరోనే లేడు . ఎంతలా అంటే పెద్ద పెద్ద హీరోల సినిమా రిలీజ్ అవుతున్న సరే తరుణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ పెద్ద హీరోలు నటించిన సినిమాను పోస్ట్ పోన్ చేసుకునేవాళ్ళు.  అంతలా తరుణ్ హవా కొనసాగింది .


అయితే ఏమైందో ఏమో కానీ సడన్గా ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయాడు . నవవసంతం సినిమా తర్వాత ఆయన పెద్దగా కనిపించలేదు . అరాకొరా ఆయనకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న సరే తరుణ్ పెద్దగా పట్టించుకోలేదు . అప్పట్లో నిహారికతో రెండో పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి . అప్పుడు మాత్రమే ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత తరుణ్ అసలు బయట ఎక్కడా కూడా కనిపించకపోవడం గమనార్హం. కాగా తరుణ్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ లోనే ఉన్నాడట . గతంలో ఓ సినిమా కూడా ఓకే అయిందట . కానీ తరుణ్ చేతికి వచ్చినట్లే వచ్చి ఆ సినిమా మరొక హీరో చేతికి వెళ్లిపోయిందట .



హీరో మరెవరో కాదు రామ్ చరణ్ . ఎస్ రామ్ చరణ్ నటించిన " గోవిందుడు అందరివాడేలే" సినిమాలో మొదటగా హీరోగా కృష్ణవంశీ తరుణ్ ని అనుకున్నాడట . తరుణ్ కి ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇస్తుంది అంటూ ఆశపడ్డారట . అయితే తరుణ్ ఆ సినిమాలో నటిస్తే జనాలు పెద్దగా లైక్ చేయలేకపోవచ్చు ..ఫెడవుట్ అయిపోయాడు కదా అంటూ కృష్ణవంశీకి కొందరు పెద్ద వ్యక్తులు ఇచ్చిన సలహా మేరకే రామ్ చరణ్ తో ఈ సినిమాను తెరకెక్కించాడట . రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా తరుణ్ వరకు వెళ్లి వెనక్కి వచ్చింది అంటూ కూడా తెలుసు అట . నిజానికి కృష్ణవంశీ తీసుకున్న డెసీషన్ నే రైట్.  ఈ సినిమా ఒకవేళ నిజంగా తరుణ్ చేసుంటే అంత పెద్ద హిట్ కాకపోయి ఉండొచ్చు . ఆఫ్ కోర్స్ గోవిందుడు అందరివాడేలే సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది . అలా తరుణ్ ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నట్లయింది. అయితే ఇది తెలియక చాలా మంది చరణ్ నే తరుణ్ సినిమాని దొబ్బేశాడు అంటూ మాట్లాడారు. అప్పుడు చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ అరాచకం ఏంట్రా సామీ..చరణ్ పైనే ఎందుకు మీకు పగ అంటూ బాగా ఇచ్చిపడేసారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్ లో అనిరుధ్ అరాచకం..దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>