MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-soundarya48dd6a1f-4a07-4527-80a1-998150837822-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-soundarya48dd6a1f-4a07-4527-80a1-998150837822-415x250-IndiaHerald.jpgఅలాంటి సూపర్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ - సౌందర్య కాంబినేషన్ కూడా ఒకటి.. చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ హీరోగా ఎదుగుతున్న సమయంలో తనకంటూ ప్రత్యేక అభిమానులు అప్పటికి ఆయన క్రియేట్ చేసుకోలేదు. అప్పుడే కొత్తగా చిత్ర పరిశ్రమ లోకి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో అడుగుపెట్టాడు. తర్వాత గోకులంలో సీత వంటి సినిమాలో నటించాడు అయినా మూడో సినిమా సుస్వాగతం పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సూపర్ హిట్ చిత్రం కూడా ఇదే. Pawan Soundarya{#}Soundarya;devayani;Film Industry;Gokulamlo Sita;Suswagatham;Gokulamlo Seeta;Girl;Chitram;Director;Heroine;kalyan;Chiranjeevi;Cinemaపవన్ - సౌందర్య కాంబినేషన్లో మిస్సయిన సూపర్ హిట్ సినిమా ఇదే..!పవన్ - సౌందర్య కాంబినేషన్లో మిస్సయిన సూపర్ హిట్ సినిమా ఇదే..!Pawan Soundarya{#}Soundarya;devayani;Film Industry;Gokulamlo Sita;Suswagatham;Gokulamlo Seeta;Girl;Chitram;Director;Heroine;kalyan;Chiranjeevi;CinemaTue, 15 Oct 2024 16:37:00 GMTసినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు చూడడానికి ఎంతో బాగుంటాయి.. కానీ అవి ప్రాక్టికల్ గా ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వవు .. అయితే మరికొన్ని కాంబినేషన్లు మాత్రం చేతులు దాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. అలాంటి సూపర్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ - సౌందర్య కాంబినేషన్ కూడా ఒకటి.. చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ హీరోగా ఎదుగుతున్న సమయంలో తనకంటూ ప్రత్యేక అభిమానులు అప్పటికి ఆయన  క్రియేట్ చేసుకోలేదు. అప్పుడే కొత్తగా చిత్ర పరిశ్రమ లోకి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో అడుగుపెట్టాడు. తర్వాత గోకులంలో సీత వంటి సినిమాలో నటించాడు అయినా మూడో సినిమా సుస్వాగతం పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సూపర్ హిట్ చిత్రం కూడా ఇదే.


అయితే ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు హృదయాలను కలిసి వేసే విధంగా ఆయన నటన ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ నటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా సీనియర్ హీరోయిన్ దేవ‌య‌ని నటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె కంటే ముందుగా ఈ సినిమాలో  హీరోయిన్గా సౌందర్యను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించారట. అందుకు పవన్ కళ్యాణ్ నో చెప్పారట. అంత గొప్ప నటితో నటించే ధైర్యం నాకు లేదు .. ఆమె నటన ముందు నా నటన సరిపోదు.. నేను తేలిపోతాను ఆమెకు బదులుగా వేరే హీరోయిన్ ను తీసుకొండి అంటూ పవన్ కళ్యాణ్ అప్పుడు దర్శక నిర్మాతలను ఎంతో బతిలి మారారట.


అయితే ఆ సినిమా దర్శకుడు భీముని శ్రీనివాసరావు మాత్రం ఎంతకు వెనక్కి తగ్గలేదట.. ఇలాంటి మంచి పాత్రలకు సౌందర్య అయితేనే న్యాయం చేస్తారని ఆమె వల్లే సినిమాకి ఎంతో ప్లస్ అవుతుందని పవన్ కళ్యాణ్ కు నచ్చచెప్పి సౌందర్యని హీరోయిన్గా పెట్టాలని ఓకే చేశాడు. అలా కొన్ని రోజుల తర్వాత సౌందర్యాన్ని కలిసి మీ డేట్స్ కావాలని డైరెక్టర్ అడగక ఆమె అందుబాటులో లేవని సుస్వాగతం సినిమాని రిజెక్ట్ చేసింది. ఇలా ప‌వ‌న్‌- సౌందర్య కాంబోలో రావాల్సిన సుస్వాగతం సినిమా దేవయాని హీరోయిన్గా వచ్చి పవన్ కు సాలిడ్ హిట్ ఇచ్చి ఇండస్ట్రీలో వెనకు తిరిగి చూసుకోకుండా చేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మూవీలో ఎన్టీఆర్ లుక్ విషయంలో ఎన్నో నెగటివ్ కామెంట్స్.. అసలు ఎందుకలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>