MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/etv-win9af050a5-c91f-45fc-96c8-461564857ecb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/etv-win9af050a5-c91f-45fc-96c8-461564857ecb-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు ప్రేక్షకులు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో కంటెంట్ ను పెద్దగా చూసేవారు కాదు. కానీ ఎప్పుడూ అయితే దేశంలోకే కరోనా వచ్చిందో అప్పటి నుండి పరిస్థితులు చాలా వరకు మారాయి. కరోనా వల్ల కొంత కాలం పాటు దియేటర్లు క్లోజ్ కావడం , టీవీలలో కూడా కొత్త కంటెంట్ ఏదీ లేకపోవడంతో ఓ టీ టీ లో ఉన్న కంటెంట్ చూడడానికి జనాలు అలవాటు పడ్డారు. దానితో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లకి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత అనేక కొత్త కొత్త ఓ టి టి ప్లాట్ ఫామ్ లు కూడా పుట్టుకొచ్చాయి. దానితో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ Etv win{#}aswini;Coronavirus;television;Tollywood;Hero;Teluguపెద్ద ప్లాన్ వేసిన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్.. ఏకంగా అలాంటి షో తో ప్రేక్షకుల ముందుకు..?పెద్ద ప్లాన్ వేసిన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్.. ఏకంగా అలాంటి షో తో ప్రేక్షకుల ముందుకు..?Etv win{#}aswini;Coronavirus;television;Tollywood;Hero;TeluguTue, 15 Oct 2024 18:55:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు ప్రేక్షకులు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో కంటెంట్ ను పెద్దగా చూసేవారు కాదు. కానీ ఎప్పుడూ అయితే దేశంలోకే కరోనా వచ్చిందో అప్పటి నుండి పరిస్థితులు చాలా వరకు మారాయి. కరోనా వల్ల కొంత కాలం పాటు దియేటర్లు క్లోజ్ కావడం , టీవీలలో కూడా కొత్త కంటెంట్ ఏదీ లేకపోవడంతో ఓ టీ టీ లో ఉన్న కంటెంట్ చూడడానికి జనాలు అలవాటు పడ్డారు. దానితో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లకి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత అనేక కొత్త కొత్త ఓ టి టి ప్లాట్ ఫామ్ లు కూడా పుట్టుకొచ్చాయి. దానితో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ ల మధ్య పోటీ కూడా విపరీతంగా పెరిగిపోయింది.

కొంత కాలం క్రితమే ఈటీవీ సంస్థ వారు ఈ టీవీ విన్ అనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈటీవీ విన్ ఫ్లాట్ ఫామ్ వారు కూడా ప్రతి వారం ఏదో ఒక కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఇతర ఓ టి టి ప్లాట్ ఫామ్ లకి గట్టి పోటీ ఇస్తుంది. అందులో భాగంగా ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు ఒక టాక్ షో ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిని అశ్విని దత్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ టాక్ షో కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్న ఇక హీరో హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు , అలాగే ఈ టాక్ షో కు వచ్చే గెస్ట్ లు కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్నవారు అయి ఉండేలా నిర్మాణ సంస్థ వారు ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పాడు పని చేస్తూ మూడుసార్లు పట్టుబడిన తెలుగు యాక్టర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>