MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru4dc811a5-c41e-485b-b78b-473c293a5ada-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru4dc811a5-c41e-485b-b78b-473c293a5ada-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని చాలా రోజుల క్రితమే వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమాchiru{#}m m keeravani;shyam;UV Creations;vamsi;Trisha Krishnan;Makar Sakranti;January;Ram Charan Teja;Chiranjeevi;Hero;Music;Cinemaవిశ్వంభర టీజర్ తో కుర్ర హీరోలకు చెమటలు పట్టించిన చిరు.. టాప్ 5 లో ఏకంగా ఆ ప్లేస్లో..?విశ్వంభర టీజర్ తో కుర్ర హీరోలకు చెమటలు పట్టించిన చిరు.. టాప్ 5 లో ఏకంగా ఆ ప్లేస్లో..?chiru{#}m m keeravani;shyam;UV Creations;vamsi;Trisha Krishnan;Makar Sakranti;January;Ram Charan Teja;Chiranjeevi;Hero;Music;CinemaMon, 14 Oct 2024 17:34:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని చాలా రోజుల క్రితమే వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టీజర్ను విడుదల చేసింది.

సినిమా టీజర్ విడుదల వేడుకలో భాగంగా ఈ మూవీ బృందం వారు మాట్లాడుతూ చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ "గేమ్ చెంజర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ మూవీ ని సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఆ సినిమాకు ఛాన్స్ ఇవ్వడం కోసం మేము సంక్రాంతి బరి నుండి తప్పుకుంటున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే విశ్వంభరా మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

సినిమా టీజర్ విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల టీజర్ల లిస్టులో ఏకంగా నాలుగవ స్థానంలో నిలిచింది. రాధే శ్యామ్ మూవీ టీజర్ 46.67 మిలియన్ వ్యూస్ తో మొదటి స్థానంలో నిలవగా , సర్కారు వారి పాట మూవీ టీజర్ 23.06 మిలియన్ వ్యూస్ తో రెండవ స్థానంలోనూ , ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ వీడియో 22.52 మిలియన్ వ్యూస్ తో మూడవ స్థానంలోనూ , విశ్వంభర మూవీ టీజర్ 20.95 మిలియన్ వ్యూస్ తో నాలుగవ స్థానంలోనూ , బ్రో మూవీ టీజర్ 20.50 మిలియన్ వ్యూస్ తో ఐదవ స్థానంలోనూ నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న నారా రోహిత్.. కానీ ఎక్కడ చెడిందంటే.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>