MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-ad3ce5c3-7b70-4f3f-899e-c1d6c24ed98c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-ad3ce5c3-7b70-4f3f-899e-c1d6c24ed98c-415x250-IndiaHerald.jpgకానీ మన తెలుగు హీరోలు మాత్రం అలా చేసే ఛాన్స్ చాలా చాలా తక్కువ . మోస్ట్లీ అలాంటి కండిషన్స్ పెట్టరు . డైరెక్టర్ ఎటువంటి సీన్స్ చెప్పిన సరే జనాలను ఎంటర్టైన్ చేయడానికి అలాంటి సీన్స్ లో నటిస్తూ ఉంటారు . కానీ కొన్ని కొన్ని సార్లు కొందరు హీరోలు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సినిమాలను కొన్ని సీన్స్ చేయలేక వదులుకోవాల్సి వస్తుంది . Sai Pallavi {#}sekhar;Ishtam;Sai Pallavi;Rajamouli;Director;mahesh babu;Fidaa;varun tej;Cinema;Teluguసాయి పల్లవి తో ఆ సీన్ చేయడం ఇష్టం లేక..ఆ బ్లాక్ బస్టర్ మూవీనే క్యాన్సిల్ చేసుకున్న మహేష్ బాబు..!సాయి పల్లవి తో ఆ సీన్ చేయడం ఇష్టం లేక..ఆ బ్లాక్ బస్టర్ మూవీనే క్యాన్సిల్ చేసుకున్న మహేష్ బాబు..!Sai Pallavi {#}sekhar;Ishtam;Sai Pallavi;Rajamouli;Director;mahesh babu;Fidaa;varun tej;Cinema;TeluguMon, 14 Oct 2024 10:54:00 GMTసాధారణంగా స్టార్ హీరోస్ అయ్యాక ..స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాక కచ్చితంగా కొంతమంది హీరోస్ పలు సీన్స్ లో నటించము అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . కానీ మన తెలుగు హీరోలు మాత్రం అలా చేసే ఛాన్స్ చాలా చాలా తక్కువ . మోస్ట్లీ అలాంటి కండిషన్స్ పెట్టరు . డైరెక్టర్ ఎటువంటి సీన్స్ చెప్పిన సరే జనాలను ఎంటర్టైన్ చేయడానికి అలాంటి సీన్స్ లో నటిస్తూ ఉంటారు . కానీ కొన్ని కొన్ని సార్లు కొందరు హీరోలు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సినిమాలను కొన్ని సీన్స్ చేయలేక వదులుకోవాల్సి వస్తుంది .


ఆ లిస్టులోకి వస్తాడు మహేష్ బాబు . మొదటి నుంచి మహేష్ బాబు చాలా చాలా సైలెంట్. తనను తన ఫ్యాన్స్ హర్ట్ చేసే సీన్స్ లో అసలు నటించడు.  ఆ విషయం చాలామందికి తెలుసు. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం మహేష్ బాబు తన అంతటికి తానే ఆ సీన్ లో నటించడం ఇష్టం లేక .. ఆ మూవీ ని రిజెక్ట్ చేశాడట . ఆ సినిమా మరేదో కాదు "ఫిదా". శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అన్న విషయం మనందరికీ బాగా తెలుసు .



సినిమా ఇప్పటికి టీవీలో వస్తే ఫ్యాన్స్ అలాగే జనాలు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు . ఈ సినిమాలో మొదటిగా మహేష్ బాబునే  హీరోగా అనుకున్నాడట శేఖర్ కమ్ముల . అయితే కథా కాన్సెప్ట్ బాగున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించినా కూడా ఈ సినిమాను ఓకే చేశాడట . కానీ ఒకానొక సీన్ లో తెల్లవారుజామున టవల్ కట్టుకొని బావి దగ్గర చల్లనీళ్ళతో స్నానం చేయాలి అని చెప్పడంతో మహేష్ బాబు ఆ సీన్ చేయడానికి ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడట . మహేష్ బాబు ఏ సినిమాలో కూడా షర్ట్ లేకుండా కనిపించడు .. ఎక్కడో అలాంటిది రేర్ గా చూస్తాము.  అలాంటిది అందరి ముందు టవల్ కట్టుకుని స్నానం చేయండి అంటే మహేష్ బాబు ఒప్పుకుంటాడా.. నో వే. ఆ సీన్ చేయలేక ఈ సినిమాను వదులుకున్నాడట . ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆ విషయం బయటపడింది . ప్రెసెంట్ మహేష్ బాబు .. రాజమౌళి తో సినిమా కోసం కష్టపడుతున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొండా సురేఖ‌తో రేవంత్‌కు మ‌రిన్ని త‌ల‌నొప్పులు... ప‌రిస్థితి చేయి దాటిపోతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>