MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli43049f4a-a294-472e-99ac-c643c44a2d8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli43049f4a-a294-472e-99ac-c643c44a2d8f-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాల్లో నటించే వాళ్ళని ఎలా చూసేవారో మనందరికీ తెలిసిందే . ఆ స్థాయి నుంచి ఇప్పుడు తెలుగు సినిమా అంటే కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది .. తెలుగు ఇండస్ట్రీలో చాలా టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు.. అనే రేంజ్ కి ఎదిగేలా చేసాడు రాజమౌళి . ఆ విషయంలో రాజమౌళిని ఎంత మెచ్చుకున్న తప్పులేదు. అయితే రాజమౌళి ఎంత మంచి మంచి సినిమాలను తెరకెక్కించిన ఆయన గురించి ఆయనతో వర్క్ చేసిన హీరోలు చాలామంది కూడా నెగిటివ్ గా ఒకే ఒక విషయంలో కంప్లైంట్ చేస్తూ ఉంటారు.Rajamouli{#}Bahubali;Rajamouli;Director;mahesh babu;Hero;Telugu;Prabhas;Cinemaఅందరి హీరోలను టార్చర్ చేసే రాజమౌళికే .. చుక్కలు చూపించిన ఏకైక స్టార్ హీరో ఇతడే..!అందరి హీరోలను టార్చర్ చేసే రాజమౌళికే .. చుక్కలు చూపించిన ఏకైక స్టార్ హీరో ఇతడే..!Rajamouli{#}Bahubali;Rajamouli;Director;mahesh babu;Hero;Telugu;Prabhas;CinemaMon, 14 Oct 2024 10:34:39 GMTసినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తు వచ్చే పేరు రాజమౌళి. ఒకప్పుడు తెలుగు సినిమాలని ..తెలుగు సినిమాల్లో నటించే వాళ్ళని ఎలా చూసేవారో మనందరికీ తెలిసిందే . ఆ స్థాయి నుంచి ఇప్పుడు తెలుగు సినిమా అంటే కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది .. తెలుగు ఇండస్ట్రీలో చాలా టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు.. అనే రేంజ్ కి ఎదిగేలా చేసాడు రాజమౌళి . ఆ విషయంలో రాజమౌళిని ఎంత మెచ్చుకున్న తప్పులేదు.  అయితే రాజమౌళి ఎంత మంచి మంచి సినిమాలను తెరకెక్కించిన ఆయన గురించి ఆయనతో వర్క్ చేసిన హీరోలు చాలామంది కూడా నెగిటివ్ గా ఒకే ఒక విషయంలో కంప్లైంట్ చేస్తూ ఉంటారు.


రాజమౌళి వర్క్ పిచ్చోడు . వర్క్ కోసం రాత్రి పగలు నిద్రపోకుండా పని చేస్తాడు . అంతేనా పక్క వాళ్ళ చేత అంతే కఠినంగా వర్క్ చేయిస్తాడు.  ఆయన అనుకున్న సీన్ అనుకున్నట్లు రాకపోతే ఆ సీన్ కోసం వంద సార్లు రీ షూట్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అని చాలామంది హీరోస్ చెప్పుకు వచ్చారు. మరి ముఖ్యంగా రాజమౌళితో సినిమా చేయాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి .



షూట్ కి కరెక్ట్ టైం కి రావడం . అదే విధంగా మెడలో ఐడి కార్డ్ వేసుకోవడం.  రాజమౌళి సినిమా కమిట్ అయిన తర్వాత వెరొక ఏ డైరెక్టర్ సినిమాతో కమిట్ కాకుండా ఉండడం . ఇలా బోలెడు కండిషన్స్ పెడుతూ వచ్చాడు రాజమౌళి . అంతేకాదు ఫుడ్ విషయంలో కూడా చాలా డైట్ ఫాలో అయ్యేలా చేస్తూ ఉంటాడు . అయితే అలాంటి రాజమౌళికే చుక్కలు చూపించాడు ఒక హీరో . ఆయన ఎవరో కాదు "ప్రభాస్".



ప్రభాస్ ..రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. అయితే ప్రభాస్ ఎంత మంచి ఫుడీ నో మనకు తెలుసు . ప్రభాస్ కి ఫుడ్ డైట్ అంటూ కండిషన్స్ పెట్టడంతో ఆయనకు కోపం తెగ వచ్చేసిందట . మరీ ముఖ్యంగా చత్రపతి సినిమాకి వర్క్ చేసేటప్పుడు ఎలాగోలా మ్యానేజ్ చేసిన ప్రభాస్ .. బాహుబలి సినిమాకి మాత్రం ఆయన పెట్టిన డైట్ ఫాలో అవ్వలేకపోయాడట . అంతేకాదు డైట్ విషయంలో రాజమౌళికి చాలా చాలా చుక్కలు చూపించాడట. బాహుబలి 1 కి కఠినంగా డైట్ ఫాలో అయిన ప్రభాస్ బాహుబలి 2  విషయంలో మాత్రం చాలా టార్చర్ చేశాడట. అయినప్పటికి ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. ప్రజెంట్ రాజమౌళి .. మహేష్ బాబు తో తెరకెక్కించే  సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు..!









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొండా సురేఖ‌తో రేవంత్‌కు మ‌రిన్ని త‌ల‌నొప్పులు... ప‌రిస్థితి చేయి దాటిపోతోందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>