PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp-0ffa5f36-2e6e-48f6-b797-e0f282745367-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp-0ffa5f36-2e6e-48f6-b797-e0f282745367-415x250-IndiaHerald.jpgవైసిపి మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన అనుచరుడు చేసిన కారణంగా భరత్ వివాదంలో చిక్కుకోవడం జరిగింది. తాజాగా భరత్ అనుచరుడు రెచ్చిపోయి.. తెలుగు యాంకర్ పై దాడి చేశారు. దీంతో రాజమండ్రి రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి మహానగరంలో... వైసిపి మాజీ ఎంపీ భారత్ అనుచరుడు.. దారుణానికి పాల్పడ్డాడు. ycp {#}bharath;srinivas;Sri Bharath;Rajahmundry;sree;Parliament;MP;YCP;Smart phone;Telugu;Event;Audioమార్గాని భరత్ అనుచరుడి అరాచకం...తెలుగు యాంకర్ పై దాడి ?మార్గాని భరత్ అనుచరుడి అరాచకం...తెలుగు యాంకర్ పై దాడి ?ycp {#}bharath;srinivas;Sri Bharath;Rajahmundry;sree;Parliament;MP;YCP;Smart phone;Telugu;Event;AudioMon, 14 Oct 2024 13:01:00 GMTవైసిపి మాజీ పార్లమెంటు సభ్యులు  మార్గాని భరత్  సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన అనుచరుడు చేసిన కారణంగా భరత్  వివాదంలో చిక్కుకోవడం జరిగింది. తాజాగా భరత్ అనుచరుడు రెచ్చిపోయి.. తెలుగు యాంకర్ పై దాడి చేశారు. దీంతో రాజమండ్రి రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి మహానగరంలో... వైసిపి మాజీ ఎంపీ భారత్ అనుచరుడు.. దారుణానికి పాల్పడ్డాడు.


రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఓ ఈవెంట్ ఆర్గనైజర్, తెలుగు యాంకర్ కావ్య శ్రీ పైన... దాడికి పాల్పడ్డాడు మాజీ ఎంపీ భరత్ అనుచరుడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి చెల్లించాలని... అడిగినందుకుగాను... యాంకర్ కావ్య శ్రీ తండ్రి నాగరాజును... బండ బూతులు తిట్టడమే కాకుండా దారుణంగా కొట్టాడు భరత్ అనుచరుడు. దీన్ని అడ్డుకున్న వారి పైన కూడా భరత్ అనుచరుడు రెచ్చిపోయి ప్రవర్తించాడు.


ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తీసేందుకు యాంకర్ కావ్య శ్రీ... ప్రయత్నం చేసింది. ఈ ధర్నాలో యాంకర్ కావ్య శ్రీ  ఫోన్ లాగేసుకొని దాడి చేసే ప్రయత్నం చేశాడు మాజీ ఎంపీ భరత్ అనుచరుడు. వాస్తవంగా 2021 సంవత్సరంలో.... యాంకర్ కావ్య శ్రీ కుటుంబం నుంచి వైసీపీ మాజీ ఎంపీ భరత్ అనుచరులు... నల్లారి వెంకట శ్రీనివాస్ అలాగే ఆయన కుమారుడు అభిషేక్... అవసరం కోసం మూడు లక్షలు అప్పుగా తీసుకోవడం జరిగింది.


డబ్బులు తీసుకునేటప్పుడు... మెల్లగా మాట్లాడిన భరత్ అనుచరుడు.... తిరిగి చెల్లించమన్నందుకు దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో అలాగే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కావ్య శ్రీ ఇంటికి వచ్చి దాడి చేయడంపై.. వైసిపి పట్ల తీవ్ర వ్యతిరేకత... వ్యక్తమవుతోంది. అయితే ఈ సంఘటనపై ఇంకా మాజీ ఎంపీ భారత్ స్పందించలేదు. ఆయన స్పందించి తన అనుచరుడు పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మళ్ళీ బల్లాలదేవుడే విలన్.. రానాను వదలనంటున్న జక్కన్న?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>