LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/really--love-blind-program--love85022212-68f2-4e24-9c4e-5f26081ec7d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/really--love-blind-program--love85022212-68f2-4e24-9c4e-5f26081ec7d6-415x250-IndiaHerald.jpgచాలామంది ప్రేమించి నమ్మించి మోసం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రేమ చాలా గుడ్డిది. నిజంగానే ప్రేమ చాలా గుడ్డిది. లవ్ ఈజ్ బ్లైండ్ షో గురించి విన్నారా? ఇందులో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ఒకరినొకరు చూసుకోకుండానే బ్లైండ్ డేట్ కు వెళ్తారు. చూడడానికి ఎలా ఉంటారనే ఆలోచన లేకుండా మానసికంగా కనెక్ట్ అవుతారు. అభిప్రాయాలు, అభిరుచులా ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. మీకు నచ్చిన వ్యక్తిని చూడకముందే వారికి ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. నిశ్చితార్థం అయినా తరువాతే మొదటిసారి ఒకరినొకరు చూసుకుంటారు. వివాహ ప్రయాణానికి సిద్ధreally ; love. blind; program ; love{#}marriage;prema;Loveప్రేమ నిజంగా గుడ్డిదా? ఈ కార్యక్రమం ఏం చెబుతుందో చూద్దాం..!ప్రేమ నిజంగా గుడ్డిదా? ఈ కార్యక్రమం ఏం చెబుతుందో చూద్దాం..!really ; love. blind; program ; love{#}marriage;prema;LoveMon, 14 Oct 2024 17:53:00 GMTచాలామంది ప్రేమించి నమ్మించి మోసం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రేమ చాలా గుడ్డిది. నిజంగానే ప్రేమ చాలా గుడ్డిది. లవ్ ఈజ్ బ్లైండ్ షో గురించి విన్నారా? ఇందులో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ఒకరినొకరు చూసుకోకుండానే బ్లైండ్ డేట్ కు వెళ్తారు. చూడడానికి ఎలా ఉంటారనే ఆలోచన లేకుండా మానసికంగా కనెక్ట్ అవుతారు. అభిప్రాయాలు, అభిరుచులా ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. మీకు నచ్చిన వ్యక్తిని చూడకముందే వారికి ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది.

 నిశ్చితార్థం అయినా తరువాతే మొదటిసారి ఒకరినొకరు చూసుకుంటారు. వివాహ ప్రయాణానికి సిద్ధమవుతారు. కాగా ఈ షో ప్రేమ, పెళ్లికి లుక్స్ నిజంగా ఇంపార్టెంటా కాదా అనే అంశంపై అంచనాకు దారితీసింది. ఎమోషనల్, ఇంటలెక్కువల్ కనెక్షన్తో లవ్ లో పడటం అనేది మంచిదే. కానీ ఫిజికల్ అప్పియరెన్స కూడా చాలామందికి ముఖ్యమే. ఎందుకంటే ఈ కార్యక్రమంలో చాలా మంది కంటెస్టెంట్స్ తాము చూడకుండా ఎంచుకున్న వ్యక్తితో స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్న .. తొలిసారి ప్రత్యేకమైనప్పుడు డిజప్పాయింట్ అవుతున్నారు. సో సైటల్ స్టాండర్ట్స్ ప్రకారం అందంగా కనిపించడం లేదని అందుకు కారణం. కాగా నిజంగా ప్రేమ గుడ్డిదా అని అంశాన్ని లేవనెత్తింది.

మనసు కోరుకుంది ఒకే కానీ ఫిజికల్ అట్రాక్షన్, కెమిస్ట్రి, పేర్డ్ వాల్యూస్ కానీ కలిస్తేనే ప్రేమ దీర్ఘకాలం ఉంటుందనేది వాస్తవం అంటున్నారు నిపుణులు. ఈరోజుల్లో ప్రేమించడం తప్ప ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం లేదు. ప్రేమించడం పెళ్లి చేసుకోవడం పిల్లలని కనటం ఆ తరువాత విడాకులు తీసుకోవడం. ఇలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రేమించే వారు చాలా ఆలోచనతో చేయాలి. ప్రేమ చాలా గుడ్డిదని ప్రూవ్ అవుతుంది. ఏమో నాలుగు మాటలు చెప్పితే ప్రేమ అని అనరు. వాడుకోవడానికి అవసరం అని అనుకోవాలి. ప్రేమ అనేది చాలా స్వచ్ఛమైనది. వివాహ ప్రయాణానికి సిద్ధమవుతారు. కాగా ఈ షో ప్రేమ, పెళ్లికి లుక్స్ నిజంగా ఇంపార్టెంటా కాదా అనే అంశంపై అంచనాకు దారితీసింది. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆన్ స్టాపబుల్ : సీజన్ స్టార్ట్ అయితే ఆ న్యూస్ కామన్.. ఈ సీజన్ కి కూడా ఆ ఎపిసోడ్ లేనట్లేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>