MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya1b121502-86d8-46ee-bd1f-ff1543535496-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya1b121502-86d8-46ee-bd1f-ff1543535496-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే బాలయ్య ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన స్థాయి ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. బాలకృష్ణ ఎన్ని విజయవంతమైన సినిమాలలో నటించిన , ఎన్ని ఫ్లాప్ మూవీలలో నటించిన ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలామంది దర్శకులు బాలకృష్ణ గురించి ఒక విషయం ఎక్కువగా చెబుతూ ఉంటారు. అదేమిటి అంటే బాలకృష్ణ మొదట కథ వింటారు. కథ విన్న తర్వాత ఆయనకు కథ నచ్చి సినbalayya{#}Bobby;Box office;Darsakudu;Director;Makar Sakranti;Cinema;Balakrishnaహిట్ కోసం బాలయ్య అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.. తన ఓల్డ్ ఫార్ములాను పక్కన పేట్టినట్లేనా..?హిట్ కోసం బాలయ్య అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.. తన ఓల్డ్ ఫార్ములాను పక్కన పేట్టినట్లేనా..?balayya{#}Bobby;Box office;Darsakudu;Director;Makar Sakranti;Cinema;BalakrishnaMon, 14 Oct 2024 20:25:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే బాలయ్య ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన స్థాయి ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. బాలకృష్ణ ఎన్ని విజయవంతమైన సినిమాలలో నటించిన , ఎన్ని ఫ్లాప్ మూవీలలో నటించిన ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలామంది దర్శకులు బాలకృష్ణ గురించి ఒక విషయం ఎక్కువగా చెబుతూ ఉంటారు. అదేమిటి అంటే బాలకృష్ణ మొదట కథ వింటారు. కథ విన్న తర్వాత ఆయనకు కథ నచ్చి సినిమా ఓకే చేశాడు అంటే ఆ తర్వాత దర్శకుడిని ఈ సీన్ ఎందుకు తీస్తున్నావు? ఆ సీన్ ఎందుకు తీస్తున్నావు? ఇది ఎక్కడ వస్తుంది? అది ఎక్కడ వస్తుంది? ఇలాంటి ప్రశ్నలు ఏమీ అడగకుండా దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేసుకో పోతాడు అని చాలామంది దర్శకులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

ఇక ఇలా బాలయ్య దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చేసిన సందర్భాలలో కొన్నిసార్లు ఆయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయిన కూడా బాలయ్య వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు అని కూడా కొంత మంది అంటూ ఉంటారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో బాలయ్య వరుస విజాయలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  బాలయ్య రీసెంట్ టైంలో దర్శకులకు ఆల్మోస్ట్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్న కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం కొన్ని సన్నివేశాలను ఎందుకు తీస్తున్నారు అని అడిగి తెలుసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇక బాలయ్య అభిమానులు బాలయ్య అలా అడుగుతున్నాడు అంటే కచ్చితంగా అక్కడ ఏదో మిస్టేక్ పెద్ద స్థాయిలో ఉండి ఉంటుంది. అందుకే అలా అడిగి ఉంటాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హిట్ కోసం బాలయ్య అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.. తన ఓల్డ్ ఫార్ములాను పక్కన పేట్టినట్లేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>