MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayan2762ad6f-7f93-4a29-80c3-421898dff208-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayan2762ad6f-7f93-4a29-80c3-421898dff208-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నయనతార , షీలా హీరోయిన్లుగా నటించారు. వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించి రెండు పాత్రలలో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా nayan{#}nayantara;sheela;sree;v v vinayak;Music;Makeup;Avunu;Jr NTR;NTR;Telugu;Cinemaపోయి పోయి స్టార్ హీరోని అలాంటి ప్రశ్న అడిగిన నయన్.. ఆయన సమాధానానికి దెబ్బకి షాక్..?పోయి పోయి స్టార్ హీరోని అలాంటి ప్రశ్న అడిగిన నయన్.. ఆయన సమాధానానికి దెబ్బకి షాక్..?nayan{#}nayantara;sheela;sree;v v vinayak;Music;Makeup;Avunu;Jr NTR;NTR;Telugu;CinemaMon, 14 Oct 2024 07:45:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నయనతార , షీలా హీరోయిన్లుగా నటించారు. వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించి రెండు పాత్రలలో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార కొంత కాలం క్రితం ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే సమయంలో ఎదురైన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గురించి నయనతార ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ఒక సన్నివేశం మరి కొంత సమయంలో స్టార్ట్ కానుంది. ఇక దాని కోసం నాకు మేకప్ ఆర్టిస్టులు మేకప్ వేస్తున్నారు.

ఇక మేకప్ వేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నన్ను అలాగే చూస్తూ ఉన్నాడు. అది నేను గమనించాను. మేకప్ వేయడం పూర్తి అయిన తర్వాత నేను వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు అలా చూస్తున్నావ్ అని అడిగాను. దానితో ఆయన నువ్వు మరీ అంతలా మేకప్ వేయించుకుంటున్నావు కానీ ఆ సీన్ నాపై ఉంటుంది. నీవు ఎక్కువ ఫోకస్ కావు అని అన్నాడట. దానితో ఆమె కూడా అవును కదా అనుకోని వెళ్లిపోయిందట. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ , నయనతార కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి వచ్చాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దసరా ను షేక్ చేసిన బాలకృష్ణ మ్యానియా !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>