MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-s-khatarnak-plan-to-escape-from-bad-sentiment-with-rajamouli55ed9626-3e70-4626-a880-397b21735d61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-s-khatarnak-plan-to-escape-from-bad-sentiment-with-rajamouli55ed9626-3e70-4626-a880-397b21735d61-415x250-IndiaHerald.jpgరాజమౌళి తన రికార్డ్స్ తనే బద్దలు కొట్టుకుంటూ వస్తాడు . అయితే ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ హీరో పక్క డైరెక్టర్ తో వర్క్ చేసినప్పుడు మాత్రం కచ్చితంగా ప్లాప్ అవుతుంది. ఈ బ్యాడ్ సెంటిమెంట్ గురించి అందరికీ తెలిసిందే. రాజమౌళితో సినిమా వర్క్ చేసిన తర్వాత మరొక డైరెక్టర్ తో వర్క్ చేస్తే కచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు .Rajamouli{#}ravi teja;Maha;history;Ram Charan Teja;Nani;Jr NTR;Ravi;Prabhas;Director;Rajamouli;mahesh babu;Hero;Cinemaరాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ నుంచి తప్పించుకోవడానికి మహేష్ బాబు ఖతర్నాక్ ప్లాన్.. మహా తెలివైనోడే..!రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ నుంచి తప్పించుకోవడానికి మహేష్ బాబు ఖతర్నాక్ ప్లాన్.. మహా తెలివైనోడే..!Rajamouli{#}ravi teja;Maha;history;Ram Charan Teja;Nani;Jr NTR;Ravi;Prabhas;Director;Rajamouli;mahesh babu;Hero;CinemaMon, 14 Oct 2024 11:46:56 GMTరాజమౌళితో సినిమా అంటే అందరూ ఎగేసుకొని ఓకే చేస్తారు . కచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా చరిత్ర సృష్టిస్తుంది . రాజమౌళి తన రికార్డ్స్ తనే బద్దలు కొట్టుకుంటూ వస్తాడు . అయితే ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ హీరో పక్క డైరెక్టర్ తో వర్క్ చేసినప్పుడు మాత్రం కచ్చితంగా ప్లాప్ అవుతుంది. ఈ బ్యాడ్ సెంటిమెంట్ గురించి అందరికీ తెలిసిందే.  రాజమౌళితో సినిమా వర్క్ చేసిన తర్వాత మరొక డైరెక్టర్ తో వర్క్ చేస్తే కచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు .


ఇప్పటివరకు చరిత్ర చెబుతున్న పాఠం కూడా అదే . నాని - రవితేజ - ప్రభాస్ - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోస్ అందరూ కూడా ఆ బ్యాడ్ సెంటిమెంట్ కి బలైపోయిన వారే . అయితే ఇప్పుడు రాజమౌళితో మహేష్ బాబు సినిమాను ఓకే చేశాడు . ఇక మహేష్ బాబు నెక్స్ట్ ఖాతాలో బిగ్ ప్లాప్ పడడం పక్క అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు . అయితే రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ ప్లాన్ రెడీ చేసుకున్నారట .



రాజమౌళితో సినిమా తర్వాత వేరే సినిమాలో నటిస్తే కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అన్న బ్యాడ్ సెంటిమెంట్ నుంచి తప్పించుకోవడానికి ఆయన తన నెక్స్ట్ సినిమాని మల్టీస్టారర్ మూవీగా చూస్ చేసుకుంటున్నారట . ఇప్పటివరకు మహేష్ బాబు మల్టీస్టారర్ లో నటించింది "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో మాత్రమే . అయితే ఇప్పుడు మరొకసారి మల్టీస్టారర్ మూవీలో నటించడానికి ప్లాన్ చేస్తున్నారట . తద్వారా రాజమౌళి సెటిల్మెంట్ ప్లాప్ ను కొంచెం అయిన బ్రేక్ చేయొచ్చు అన్న ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు . మహా తెలివైనోడే కానీ ఈ ప్లాన్ ను ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ : ఐరన్ లెగ్ తేజ.. ఎవ్వరిని నామినేట్ చేస్తే వారు ఔట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>