MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby1e5c5484-e8f0-474c-91b1-4a008380ce56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby1e5c5484-e8f0-474c-91b1-4a008380ce56-415x250-IndiaHerald.jpg నటన అభినయం ప్రతిభ ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందాలను ఆరబోయాల్సిందనే అభిప్రాయం గట్టిగా చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. అయితే వెండితెర పై గ్లామర్ షో చేయకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగిన‌వారు కూడా ఉన్నారు. గ్లామర్ షో స్క్రీన్ షో చేయకుండా ప్రేక్షకులకు ఫేవరెట్ యాక్టర్స్ గా మారిన ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. ఇక అలాంటి వారి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు సావిత్రి ఆ తర్వాత సౌందర్య.. ఈ అరుదైన జాబితాలో మరో హీరోయిన్ కూడా ఉంది. baby{#}savitri;Allu Sneha;Savithri;Christopher Nolan;bhavana;Girl;Joseph Vijay;Jr NTR;BEAUTY;Nijam;Chiranjeevi;marriage;Tollywood;Heroine;Cinema;Teluguఈ పాపనిను గుర్తు పట్టారా.. తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్.. 40 ఏళ్లు దాటిన అదే అందం..!ఈ పాపనిను గుర్తు పట్టారా.. తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్.. 40 ఏళ్లు దాటిన అదే అందం..!baby{#}savitri;Allu Sneha;Savithri;Christopher Nolan;bhavana;Girl;Joseph Vijay;Jr NTR;BEAUTY;Nijam;Chiranjeevi;marriage;Tollywood;Heroine;Cinema;TeluguMon, 14 Oct 2024 13:37:39 GMTభావన చాలామందిలో ఉంటుంది. నటన అభినయం ప్రతిభ ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందాలను ఆరబోయాల్సిందనే అభిప్రాయం గట్టిగా చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. అయితే వెండితెర పై గ్లామర్ షో చేయకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగిన‌వారు కూడా ఉన్నారు. గ్లామర్ షో స్క్రీన్ షో చేయకుండా ప్రేక్షకులకు ఫేవరెట్ యాక్టర్స్ గా మారిన ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. ఇక అలాంటి వారి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు సావిత్రి ఆ తర్వాత సౌందర్య.. ఈ అరుదైన జాబితాలో మరో హీరోయిన్ కూడా ఉంది.


 పై ఫోటోలో కనిపిస్తున్న ఆమె.. ఇప్పుడు ఆ అమ్మాయి సౌత్ ఇండస్ట్రీలోనే బాగా ఫేమస్ .. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా వరుస‌ సినిమాల్లో నటించింది గ్లామర్ కు దూరంగా కేవలం నటనకు హోమ్లీ పాత్రలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  అందం అభినయం పరంగా జూనియర్  సౌందర్యగా తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరిగిపోని స్థానం దక్కించుకుంది. పెళ్లయిన అందం విషయంలో కానీ పాపులారిటీ విషయంలో కానీ ఈ ముద్దుగుమ్మ అసలు ఎక్కడ తగ్గడం లేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అర్థం అయిపోయి ఉంటుంది. పై ఫోటోలో ఉన్న బ్యూటీ మ‌రి ఎవరో ఇక్కడ చూద్దాం. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు జూనియర్ సౌందర్యగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్‌ స్నేహ.


స్నేహకు సంబంధించిన చిన్నప్ప‌టి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. కాగా గత సంవత్సరం రెండు సినిమాల్లో నటించిన స్నేహ.. మలయాళ మెగాస్టార్ ముమ్మిటికి జంటగా క్రిస్టోఫర్ అనే సినిమాలో కీలకపాత్రలో నటించింది. అలాగే తమిళంలో ఒక సినిమాలు నటించింది. ఇక ఈ సంవత్సరం విజయ్ హీరోగా వచ్చిన దిగోట్ మూవీ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది ఈ బామ .. పెళ్లి తర్వాత ఎక్కువగా సహాయక పాత్రల్లో కనిపిస్తోన్న స్నేహ ది గోట్ మూవీలో మాత్రం విజయ్ కు భార్యగా నటించింది. ప్రస్తుతం తన ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది ఈమె. అందుకే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మళ్ళీ బల్లాలదేవుడే విలన్.. రానాను వదలనంటున్న జక్కన్న?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>