MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chalaki-chanti-comments-virale5f9cbfe-7874-4fd9-a015-293c675f1739-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chalaki-chanti-comments-virale5f9cbfe-7874-4fd9-a015-293c675f1739-415x250-IndiaHerald.jpgతెలుగులో జబర్దస్త్ కమెడియన్ల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ చలాకి చంటి కూడా ఒకరు.. ఈయన సినిమాలలో కూడా కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా చలాకి చంటి మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. దీంతో అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చలాకి చంటి కొన్ని విషయాలను తెలియజేశారు. గత ఏడాది తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని దీంతో తాను హాస్పిటల్ పాలయ్యారని అలాంటి సమయంలోనే పలు అనారోగ్య సమస్యలు కూడా తనని వెంటాడాయని తెలిపారు.. అలాగే తనకCHALAKI CHANTI;COMMENTS;VIRAL{#}chalaki chanti;chanti;Jabardasth;Comedian;Heart Attack;Directorవాళ్లు నాశనం అయ్యాకే నేను చస్తా.. చలాకి చంటి షాకింగ్ కామెంట్స్..!వాళ్లు నాశనం అయ్యాకే నేను చస్తా.. చలాకి చంటి షాకింగ్ కామెంట్స్..!CHALAKI CHANTI;COMMENTS;VIRAL{#}chalaki chanti;chanti;Jabardasth;Comedian;Heart Attack;DirectorMon, 14 Oct 2024 12:21:00 GMTతెలుగులో జబర్దస్త్ కమెడియన్ల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ చలాకి చంటి కూడా ఒకరు.. ఈయన సినిమాలలో కూడా కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా చలాకి చంటి మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. దీంతో అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చలాకి చంటి కొన్ని విషయాలను తెలియజేశారు.


గత ఏడాది తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని దీంతో తాను హాస్పిటల్ పాలయ్యారని అలాంటి సమయంలోనే పలు అనారోగ్య సమస్యలు కూడా తనని వెంటాడాయని తెలిపారు.. అలాగే తనకు యుగో కూడా ఉందని షూటింగ్ కి వస్తే కొన్ని అడుగుతానని చాలామంది తనను నెగటివ్గా ప్రచారం చేసి.. తనకు సంబంధం లేని విషయాలలో కూడా తన పేరుని ఇరికించి రావలసిన అవకాశాలను కూడా ఆపివేశారని తెలియజేశారు.. అలా చేసిన వాళ్లు ఎప్పటికైనా సర్వనాశనం అయిపోతారని తాను బతికుండగానే వాళ్ల నాశనం చూస్తానని ఆ తర్వాతే తాను చచ్చిపోవాలనుకుంటున్నానని తెలిపారు.



తనని ఇబ్బందులు పెట్టిన వారిని నాశనం కావాలని ప్రతిరోజు దేవుని కోరుకుంటున్నాను అని వెల్లడించారు. తనకి బాగా తెలిసిన డైరెక్టర్ని పేరు పెట్టి పిలిచినందుకే ఆ డైరెక్టర్ చుట్టూ ఉన్నవాళ్లు నెగటివ్ చేసి తన సినిమాలోని క్యారెక్టర్ ను సైతం తీసేసి ఎలా చేశారని..తన దగ్గరకు ఏదైనా క్యారెక్టర్ చేయడానికి వచ్చినప్పుడు చాలామంది చంటి అలాంటోడు ఇలాంటి వాడు అంటూ నెగిటివ్గా చాలామంది చెప్పి అవకాశాలు లేకుండా చేశారని అలాగే తన మీద నెగిటివ్ ప్రచారం చేశారని  వెల్లడించారు.. ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఎవరూ కూడా తనని పలకరించలేదని కొంతమంది మాత్రమే జాగ్రత్తగా ఉండు అంటూ చెప్పేవారని.. ప్రస్తుతం ఉన్న రోజుల్లో డబ్బులు ఉంటేనే మనుషులు లేకపోతే లేదు అన్నట్టుగా అర్థం అయిందని తెలిపారు. ఇది ప్రతి ఆర్టిస్టు లైఫ్ ఇలానే ఉంటుంది అంటూ తెలిపారు. ఇక జబర్దస్త్ లోకి రారా అని అడగగా.. వాళ్లే తనని వద్దని పంపించేశారు కారణం ఏంటో తెలియదు కానీ మళ్ళీ మాత్రం అడగనని తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సంచలనం సృష్టిస్తున్న ఆరా మస్తాన్ అలిగేషన్స్.. బాబు ఈవీఎం సీఎం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>