MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nag0c1fa31b-280f-43ca-b42e-643833e0966a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nag0c1fa31b-280f-43ca-b42e-643833e0966a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. వీరు నలుగురు కూడా చాలా సంవత్సరాలుగా స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఈ నలుగురిలో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీగా సమయాన్ని గడుపుతూ ఉంటే నాగార్జున సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నా కూడా ఏnag{#}kushi;Kushi;Reality Show;dhanush;sekhar;lion;Lokesh;Lokesh Kanagaraj;Rajani kanth;rashmika mandanna;Bigboss;Balakrishna;Akkineni Nagarjuna;Venkatesh;Tollywood;Chiranjeevi;Hero;Cinemaఆ అప్డేట్ కోసం చూసి చూసి విసిగిపోతున్న అక్కినేని ఫ్యాన్స్.. ఈ ఏడాది అలాంటి అప్డేట్ లేనట్లేనా..?ఆ అప్డేట్ కోసం చూసి చూసి విసిగిపోతున్న అక్కినేని ఫ్యాన్స్.. ఈ ఏడాది అలాంటి అప్డేట్ లేనట్లేనా..?nag{#}kushi;Kushi;Reality Show;dhanush;sekhar;lion;Lokesh;Lokesh Kanagaraj;Rajani kanth;rashmika mandanna;Bigboss;Balakrishna;Akkineni Nagarjuna;Venkatesh;Tollywood;Chiranjeevi;Hero;CinemaMon, 14 Oct 2024 19:52:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. వీరు నలుగురు కూడా చాలా సంవత్సరాలుగా స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఈ నలుగురిలో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీగా సమయాన్ని గడుపుతూ ఉంటే నాగార్జున సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నా కూడా ఏ సినిమాలో హీరోగా నటించడం లేదు. ప్రస్తుతం నాగార్జున , ధనుష్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమాలో కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్న నాగార్జున వీటితో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రియాలిటీ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇలా ఇతర సినిమాల్లో హీరోగా నటించడం , బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరించడం కాకుండా సోలో హీరోగా ఓ సినిమాను నాగార్జున స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనను ఈయన అభిమానులు గట్టిగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఇక ఈ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు నాగర్జున నెక్స్ట్ సోలో హీరో మూవీ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి ఈ సంవత్సరం చివరి వరకైనా కనీసం నాగర్జున సోలో హీరోగా వచ్చే నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి నాగార్జున ఈ సంవత్సరంలో కనీసం తన నెక్స్ట్ సోలో హీరో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను రిలీజ్ చేసే తన అభిమానులను ఖుషి చేస్తాడేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హిట్ కోసం బాలయ్య అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.. తన ఓల్డ్ ఫార్ములాను పక్కన పేట్టినట్లేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>