PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/papikondalu-boat-trip21528da8-ffcd-492e-a5a8-e30265f4a7ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/papikondalu-boat-trip21528da8-ffcd-492e-a5a8-e30265f4a7ed-415x250-IndiaHerald.jpgఅనేకమంది పర్యాటకులు పాపికొండలు బోట్ ట్రిప్ అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. ఇక్కడి వాతావరణాన్ని చూసి ఆనందించడానికి తహతహలాడుతూ ఉంటారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో పాపికొండల టూర్ మళ్ళీ ప్రారంభం అయింది. తాజాగా పాపికొండలు బోటు టూర్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించినట్లు ఏపీ టూరిజం శాఖ అధికారికంగా చెప్పుకొచ్చింది. విజయదశమి నుండి పాపికొండలు బోటు టూర్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం యూనియన్ నేతలు తెలిపారు. ఈ పర్యటన చేయాలి అనుకున్న వారు ఏపీ టూరిజం వెబ్సైట్ ద్వారా టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ఇక గత నాలpapikondalu boat trip{#}Rajahmundry;Andhra Pradesh;Vijayadashamiప్రారంభమైన పాపికొండలు బోట్ ట్రిప్.. ఎన్ని కిలోమీటర్లకు ఎంత.. అన్ని వివరాలు ఇవే..?ప్రారంభమైన పాపికొండలు బోట్ ట్రిప్.. ఎన్ని కిలోమీటర్లకు ఎంత.. అన్ని వివరాలు ఇవే..?papikondalu boat trip{#}Rajahmundry;Andhra Pradesh;VijayadashamiSun, 13 Oct 2024 17:19:00 GMTఅనేక మంది పర్యాటకులు పాపికొండలు బోట్ ట్రిప్ అంటే ఎంతో ఇష్ట పడుతుంటారు . ఇక్కడి వాతావరణాన్ని చూసి ఆనందించడానికి తహ తహలాడుతూ ఉంటారు . ఇక పోతే ఆంధ్రప్రదేశ్లో పాపికొండల టూర్ మళ్ళీ ప్రారంభం అయింది . తాజాగా పాపికొండలు బోటు టూర్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించినట్లు ఏపీ టూరిజం శాఖ అధికారికంగా చెప్పుకొచ్చింది . విజయదశమి నుండి పాపికొండలు బోటు టూర్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం యూనియన్ నేతలు తెలిపారు . ఈ పర్యటన చేయాలి అనుకున్న వారు ఏపీ టూరిజం వెబ్సైట్ ద్వారా టూర్ ప్యాకే జీ బుక్ చేసుకోవచ్చు .

ఇక గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన పాపికొండలు బోట్ ట్రిప్ మళ్లీ ప్రారంభం అయింది. ఇకపై రోజు పాపికొండలు ఉన్నట్లు ఏపీ టూరిజం శాఖ తెలియజేసింది. ఈ టూర్ ను బోట్ల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి పాపికొండల్లో ప్రారంభించినట్లు తెలుస్తోంది. పాపికొండల్లో అనేక వసతులు ఉన్నట్లు , అక్కడ కొంతకాలం గడపడానికి అనేక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టూర్ రాజమండ్రి నుండి ప్రారంభం అవుతుంది. మొదట రాజమండ్రి నుండి ప్రవేట్ బోట్ ట్రిప్ లు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత రాజమండ్రి నుండి గండి పోచమ్మ దేవాలయం వరకు కూడా వాహనాల్లో తీసుకువెళ్తారు.

ఇక అక్కడి నుండి లాంచీలో గోదావరిలో దాదాపు 75 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇక మధ్యాహ్నం రెండు గంటల వరకు పాపికొండల వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో కొద్ది సమయం పూర్తి అయ్యాక తిరిగి బొట్ లో సాయంత్రానికి గండి పోచమ్మ ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత రాజమండ్రి కి తీసుకు వస్తారు. ఇక ఈ టూర్ ప్యాకేజీ ఒకరికి వెయ్యి రూపాయల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు అమల ..ఆ తరువాత నమ్రత.. ఇప్పుడు లావణ్య త్రిపాఠి.. ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>