MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrdaa6a078-95a5-40df-8bb6-dc4c374ab497-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrdaa6a078-95a5-40df-8bb6-dc4c374ab497-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజుల క్రితం దేవర పార్ట్ 1 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడమ సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన రోజు మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ భాjr ntr{#}Janhvi Kapoor;Saif Ali Khan;Kannada;BEAUTY;koratala siva;september;Hindi;Jr NTR;Box office;Tamil;Music;Telugu;Cinemaఅఫీషియల్ : ఆ రేర్ మార్క్ ను టచ్ చేసిన దేవర.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్పీడ్ తగ్గలేదుగా..?అఫీషియల్ : ఆ రేర్ మార్క్ ను టచ్ చేసిన దేవర.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్పీడ్ తగ్గలేదుగా..?jr ntr{#}Janhvi Kapoor;Saif Ali Khan;Kannada;BEAUTY;koratala siva;september;Hindi;Jr NTR;Box office;Tamil;Music;Telugu;CinemaSun, 13 Oct 2024 11:23:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజుల క్రితం దేవర పార్ట్ 1 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించ గా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించ గా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడమ సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. 

ఈ సినిమాకు విడుదల అయిన రోజు మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ భారీ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి ఇది చాలా రోజులవుతున్న ఈ సినిమా మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఇప్పటి వరకు రాబట్టిన కలెక్షన్లకు సంబంధించి ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఈ ప్రకటన ప్రకారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకుగానూ నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇకపోతే జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటన కంటే కూడా తన అందాలతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ రేంజ్ ని అమాంతం పెంచేసిన ఏకైక డైరెక్టర్.. కానీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>