MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/namrata-shirodkar9d5528af-a3d1-486f-9311-9703334e3286-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/namrata-shirodkar9d5528af-a3d1-486f-9311-9703334e3286-415x250-IndiaHerald.jpgరీజన్ ఏంటో తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం చాలా సైలెంట్ గా ఉండే నమ్రత.. ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు ఎక్కువగా వస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కువగా రాక్టివ్ గా ఉంటుంది . మరీ ముఖ్యంగా తన కూతురు సితారను చాలా విషయాలలో హైలైట్ చేస్తుంది. అసలు సితార ని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దింపే ప్రయత్నం వెనక ఉన్న మెయిన్ క్యారెక్టర్ నమ్రత నే అని అంటూ చాలామంది కూడా చెప్పుకొస్తున్నారు.Namrata Shirodkar{#}Namrata Shirodkar;Fidaa;Ishtam;sithara;gautham new;gautham;marriage;media;Manam;mahesh babu;krishna;CBNఆ ఒక్క పని చేసి ఉంటే అసలు నమ్రత ఘట్టమనేని ఇంటికి కోడలు అయ్యుండేదే కాదు..మహా తెలివైనదే..!ఆ ఒక్క పని చేసి ఉంటే అసలు నమ్రత ఘట్టమనేని ఇంటికి కోడలు అయ్యుండేదే కాదు..మహా తెలివైనదే..!Namrata Shirodkar{#}Namrata Shirodkar;Fidaa;Ishtam;sithara;gautham new;gautham;marriage;media;Manam;mahesh babu;krishna;CBNSun, 13 Oct 2024 16:41:34 GMTఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మహేష్ బాబు భార్య నమ్రత పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . రీజన్ ఏంటో తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం చాలా సైలెంట్ గా ఉండే నమ్రత.. ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు ఎక్కువగా వస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కువగా రాక్టివ్ గా ఉంటుంది . మరీ ముఖ్యంగా తన కూతురు సితారను చాలా విషయాలలో హైలైట్ చేస్తుంది. అసలు సితార ని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దింపే ప్రయత్నం వెనక ఉన్న మెయిన్ క్యారెక్టర్ నమ్రత నే అని అంటూ చాలామంది కూడా చెప్పుకొస్తున్నారు.


అయితే అంతటి క్రేజీ స్థానాన్ని అందుకున్న నమ్రత అసలు ఘట్టమనేని ఇంటికి కోడలు అయ్యుండేదే కాదు అని.. ఆమె తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్ ఆమెను ఘట్టమనేని ఇంటికి కోడలుగా రాజ్యం ఏలేసేలా చేసింది అన్న వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. నిజానికి కృష్ణ  కి నమ్రత  ఘట్టమనేని ఇంటికి కోడలు అవ్వడం ఇష్టం లేదు అని .. వీళ్ల పెళ్ళి ఆపడానికి చాలా ట్రై చేశాడని అప్పట్లో చాలా మంది మాట్లాడారు.



కానీ నమ్రత తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఘట్టమనేని కుటుంబాన్ని ఫిదా చేసేసింది. అందుకే ఆమె మహ తెలివైనది అని కూడా అంటుంటారు జనాభ.  నమ్రత పై అంత కోపంగా ఉన్న కృష్ణ కూల్ అయిపోవడానికి కారణం.. పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అంటూ మహేష్ బాబు పెట్టిన కండిషన్ కి నిర్మొహమాటంగా నమ్రత యాక్సెప్ట్ చేయడమే.  నమ్రత మహేష్ బాబు కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధపడిందట . ఆ డేరింగ్ డెసిషన్ కి ఘట్టమనేని కుటుంబం ఫిదా అయిపోయింది అని కోడలుగా నమ్రతను యాక్సెప్ట్ చేశారట. ప్రజెంట్ నమ్రత -  మహేష్ బాబు బిజినెస్లను అదేవిధంగా సినిమాకి సంబంధించిన వర్క్స్ ను ఒకపక్క గౌతమ్ మరొకపక్క సితార ఫ్యూచర్ ను పక్కగా ప్లాన్ చేస్తుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు అమల ..ఆ తరువాత నమ్రత.. ఇప్పుడు లావణ్య త్రిపాఠి.. ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>