MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/valentines-day-need-to-shift-from-feb-to-nov-577e60b4-c945-4943-a3bb-d79f092536bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/valentines-day-need-to-shift-from-feb-to-nov-577e60b4-c945-4943-a3bb-d79f092536bc-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ లో ఏకంగా 5 సినిమాలు తెరకెక్కాయి. ఈ కాంబోలో ఆరో సినిమా కూడా తెరకెక్కాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ కాంబోలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, పలనాటి బ్రహ్మానాయుడు సినిమాలు తెరకెక్కాయి. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. b.gopal{#}Industry;Hero;Narasimha Naidu;Bolla Brahmanaidu;Narasimha;Tollywood;Balakrishna;Success;Blockbuster hit;Director;Cinemaబాలయ్య రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచిన బి.గోపాల్.. ఆ రికార్డ్స్ ను మరవలేమంటూ?బాలయ్య రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచిన బి.గోపాల్.. ఆ రికార్డ్స్ ను మరవలేమంటూ?b.gopal{#}Industry;Hero;Narasimha Naidu;Bolla Brahmanaidu;Narasimha;Tollywood;Balakrishna;Success;Blockbuster hit;Director;CinemaSun, 13 Oct 2024 09:36:00 GMTస్టార్ హీరో నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ లో ఏకంగా 5 సినిమాలు తెరకెక్కాయి. ఈ కాంబోలో ఆరో సినిమా కూడా తెరకెక్కాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ కాంబోలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, పలనాటి బ్రహ్మానాయుడు సినిమాలు తెరకెక్కాయి. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.
 
బాలయ్య రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచడంలో బి.గోపాల్ సక్సెస్ అయ్యారు. బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ అవసరమైన ప్రతి సందర్భంలో బి.గోపాల్ తన సినిమాలతో బాలయ్యకు భారీ హిట్లు అందించారనే చెప్పాలి. అయితే ఈ కాంబోలో తెరకెక్కిన పలనాటి బ్రహ్మనాయుడు మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. కథ, కథనంలోని లోపాల వల్ల ఈ సినిమా అంచనాలను అయితే అందుకోలేదు.
 
బాలయ్య ప్రస్తుతం 34 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో కనిపిస్తున్న బాలయ్య సినిమాలకు అనుగుణంగా విగ్గుల ఎంపికలో సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలయ్య అన్ స్టాపబుల్ షోతో సైతం త్వరలో బిజీ కానున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య స్థాయిలో బిజీగా ఉన్న నటులు చాలా తక్కువమంది ఉన్నారు.
 
బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ హీరోతో మరో సినిమా చేయడానికి బి.గోపాల్ సిద్ధంగానే ఉన్నారు. బాలయ్య ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తే అభిమానుల ఆనందానికి అయితే అవధులు ఉండవని చెప్పవచ్చు. బాలయ్య తాను నమ్మిన దర్శకులకు అవకాశం ఇస్తూ తాను కెరీర్ పరంగా ఎదగడంతో పాటు ఆ దర్శకులు సైతం కెరీర్ పరంగా ఎదిగే విషయంలో పూర్తిస్థాయిలో సక్సెస్ సాధిస్తున్నారు. బాలయ్యతో పని చేసిన డైరెక్టర్లకు సైతం భారీ విజయాలు దక్కుతున్నాయి. బాలయ్య సక్సెస్ రేట్ మాత్రం అంచనాలకు మించి పెరుగుతోంది.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నంద‌మూరి హ‌రికృష్ణ‌కు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డం తెచ్చింది ఆ ఒక్కడే..




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>