MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jhanvi-kapoorc246d5c3-b8ea-4443-9438-db194c56ea30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jhanvi-kapoorc246d5c3-b8ea-4443-9438-db194c56ea30-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లలో చాలా మంది ఒకటి , రెండు హిట్లు వచ్చి మంచి క్రేజ్ రాగానే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ను డిమాండ్ చేస్తున్నారు. ఇక వారికి క్రేజ్ ఉండడంతో నిర్మాతలు కూడా వారు ఎంత అడిగితే అంత ఇచ్చి చేయించుకుంటున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇక దానితో ఈ సంస్కృతి బాగానే పెరిగిపోయింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త హీరోయిన్లు కూడా ఎప్పుడు క్రేజ్ వస్తుందా ..? ఇప్పుడు మాకు ఉన్న క్రేజ్ ను బట్టి పారితోషకాన్ని డిమాండ్ చేద్దామా అనుకుంటున్న వారు కూడా ఉన్నట్లు తెలుస్తjhanvi kapoor{#}Boney Kapoor;Sridevi Kapoor;Hindi;Janhvi Kapoor;Industry;Culture;Cinemaఎన్నో మూవీలు.. కానీ ఒకే హిట్.. 27 ఏళ్లలోనే ఏకంగా అన్ని ఆస్తులు సంపాదించిన బ్యూటీ..?ఎన్నో మూవీలు.. కానీ ఒకే హిట్.. 27 ఏళ్లలోనే ఏకంగా అన్ని ఆస్తులు సంపాదించిన బ్యూటీ..?jhanvi kapoor{#}Boney Kapoor;Sridevi Kapoor;Hindi;Janhvi Kapoor;Industry;Culture;CinemaSun, 13 Oct 2024 13:13:00 GMTఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లలో చాలా మంది ఒకటి , రెండు హిట్లు వచ్చి మంచి క్రేజ్ రాగానే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ను డిమాండ్ చేస్తున్నారు. ఇక వారికి క్రేజ్ ఉండడంతో నిర్మాతలు కూడా వారు ఎంత అడిగితే అంత ఇచ్చి చేయించుకుంటున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇక దానితో ఈ సంస్కృతి బాగానే పెరిగిపోయింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త హీరోయిన్లు కూడా ఎప్పుడు క్రేజ్ వస్తుందా ..? ఇప్పుడు మాకు ఉన్న క్రేజ్ ను బట్టి పారితోషకాన్ని డిమాండ్ చేద్దామా అనుకుంటున్న వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయిలో ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో శ్రీదేవి , బోనీ కపూర్ ల కూతురు జాన్వి కపూర్ ఒకరు. ఈమె తల్లి శ్రీదేవి ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో కోట్ల ఆస్తులను సంపాదించింది. అలాగే బోని కపూర్ కి పెద్ద నిర్మాత. ఈయన కూడా కోట్లల్లో ఆస్తులు సంపాదించాడు. వీరిద్దరి ప్రమేయం లేకుండానే జాన్వి కపూర్ కూడా కోట్ల ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. జాన్వి కపూర్ కి ప్రస్తుతం 27 సంవత్సరాలు. ఈమె ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించింది. తాజాగా దేవర పార్ట్ 1 మూవీ లో ఈమె హీరోయిన్గా నటించింది. 

దేవర మూవీ ని పక్కన పెడితే ఈమె నటించిన సినిమాలు ఏవి కూడా బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకోలేదు. అయినా కూడా ఈమె కోట్లలో ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. తాను ఎన్నో సినిమాలలో నటించి ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బులను కూడబెడుతూ కోట్లలో ఆస్తులు సంపాదించినట్లు , అలాగే ఒక బంగ్లాను కూడా సొంతగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈమెకు ఎన్నో విలాసవంతమైన కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇలా చిన్న వయసు లోనే తన కష్టంతో ఈ నటి చాలా ఆస్తులను సంపాదించినట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చెక్కు చెదరని అందంతో అభిమానులను కట్టిపడేస్తున్న మిస్ వరల్డ్.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>