MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rajamouli73e112b7-1b63-4775-bda5-7d10aa3e852e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rajamouli73e112b7-1b63-4775-bda5-7d10aa3e852e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన కాంబినేషన్లో రాజమౌళి , రామ్ చరణ్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో మొదటగా మగధీర అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఏం ఏం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. విజయంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథను అందించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా ఆ సమయం వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెrajamouli{#}Allu Aravind;geetha;Jr NTR;kajal aggarwal;m m keeravani;prasad;Rajamouli;Tamil;Kannada;Magadheera;Oscar;Hindi;Ram Charan Teja;Tollywood;Telugu;producer;Producer;Cinemaరాజమౌళి.. రామ్ చరణ్ : వీరిద్దరి కాంబోకు తిరిగే లేదు.. ఏకంగా ఆ స్థాయి హిట్స్..?రాజమౌళి.. రామ్ చరణ్ : వీరిద్దరి కాంబోకు తిరిగే లేదు.. ఏకంగా ఆ స్థాయి హిట్స్..?rajamouli{#}Allu Aravind;geetha;Jr NTR;kajal aggarwal;m m keeravani;prasad;Rajamouli;Tamil;Kannada;Magadheera;Oscar;Hindi;Ram Charan Teja;Tollywood;Telugu;producer;Producer;CinemaSun, 13 Oct 2024 09:22:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన కాంబినేషన్లో రాజమౌళి , రామ్ చరణ్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో మొదటగా మగధీర అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఏం ఏం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. విజయంద్ర ప్రసాద్మూవీ కి కథను అందించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా ఆ సమయం వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మూవీ తో ఇటు రాజమౌళి అటు రామ్ చరణ్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ మూవీ అనంతరం చాలా సంవత్సరాల తర్వాత వీరి కాంబోలో ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ లో చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ లో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

మూవీ 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా రావడంతో ఈ మూవీ ద్వారా చరన్ కి దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు లభించింది. రామ్ చరణ్ , రాజమౌళి కాంబో లో రూపొందిన రెండు మూవీలు కూడా అద్భుతమైన విజయాలు సాధించడంతో వీరి కాంబో అంటే తెలుగు సినీ ప్రేమికుల్లో ప్రత్యేక ఈమేజ్ ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నంద‌మూరి హ‌రికృష్ణ‌కు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డం తెచ్చింది ఆ ఒక్కడే..




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>