MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/if-everything-had-gone-as-planned-nayanthara-would-have-been-our-telugu-daughter-in-law-just-miss95d25375-5ea0-4df9-8254-f0a7f78b41fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/if-everything-had-gone-as-planned-nayanthara-would-have-been-our-telugu-daughter-in-law-just-miss95d25375-5ea0-4df9-8254-f0a7f78b41fc-415x250-IndiaHerald.jpgనయనతార .. సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్ . కాదు కాదు ..హెడ్ వెయిట్ హీరోయిన్ అంటూ ఉంటారు జనాలు . నయనతారకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతే నెగిటివ్ కామెంట్స్ పెట్టే బ్యాచ్ కూడా ఉంది . ఆమె తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆమె ఫ్యాన్స్ ని కూడా మండించేలా చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆమె విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకోవడం .. ఆమె ఫాన్స్ కి కూడా నచ్చలేదు. విగ్నేష్ శివన్ స్టేటస్ ..రేంజ్ వేరే .Nayanthara{#}Prabhu Deva;nayantara;Silambarasan;News;marriage;Hero;Heroine;Teluguఅన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే నయనతార..మన తెలుగింటి కోడలు అయ్యుండేదా.. జస్ట్ మిస్..!అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే నయనతార..మన తెలుగింటి కోడలు అయ్యుండేదా.. జస్ట్ మిస్..!Nayanthara{#}Prabhu Deva;nayantara;Silambarasan;News;marriage;Hero;Heroine;TeluguSun, 13 Oct 2024 17:04:37 GMTనయనతార .. సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్ . కాదు కాదు ..హెడ్ వెయిట్ హీరోయిన్ అంటూ ఉంటారు జనాలు . నయనతారకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతే నెగిటివ్ కామెంట్స్ పెట్టే బ్యాచ్ కూడా ఉంది . ఆమె తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆమె ఫ్యాన్స్ ని కూడా మండించేలా చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆమె విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకోవడం .. ఆమె ఫాన్స్ కి కూడా నచ్చలేదు.  విగ్నేష్ శివన్ స్టేటస్ ..రేంజ్ వేరే .


నయనతార రేంజ్ వేరే . మరి అలాంటి అతనిని ఎలా పెళ్లి చేసుకుంది ..? అనేది ఇప్పటికీ ఫ్యాన్స్ కు పెద్ద క్వశ్చన్ మార్క్ . నయనతార నిజానికి ఎంతో మంది తో ఎఫైర్ నడిపింది అంటూ వార్తలు వినిపించాయి . మరి ముఖ్యంగా ఆమె ఖాతాలో బడా బడా స్టార్స్ కూడా ఉన్నారు . శింబు - ప్రభుదేవా లాంటి వాళ్ల గురించి ఓపెన్ గా ఒప్పేసుకుంది నయనతార . అయితే ఒక తెలుగు హీరోతో కూడా ఆమె ప్రేమాయణం నడిపిందట .



అంతేకాదు ఆ హీరోని పెళ్లి చేసుకోవాలంటూ కూడా చాలా చాలా ఘాటుగా ఫిక్స్ అయిపోయిందట . ఆ హీరో కోసం చాలా శాక్రిఫైజులు కూడా చేసిందట. ఆ హీరో కూడా అమ్మడుతో అదే విధంగా నడుచుకున్నాడట . కానీ ఆ హీరో తండ్రి - నయనతార క్యారెక్టర్ గురించి తెలుసుకొని ఆమెతో ఎంతమందితో ఎఫైర్ నడిపారు అనీ ఎంక్వయిరీ చేసుకుని మరి..  తన కొడుకు కి నయనతార నిజస్వరూపం తెలిసేలా చేశాడట . ఆ కారణంగానే నయనతార తెలుగు ఇంటి కోడలు కాలేకపోయింది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అయింది.  ప్రెసెంట్ నయనతార - విగ్నేష్ శివన్  పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఒకపక్క సినిమాలు కూడా ఓకే చేస్తూ కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు అమల ..ఆ తరువాత నమ్రత.. ఇప్పుడు లావణ్య త్రిపాఠి.. ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>