MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-viswm-bara-teaser-troll-grafikes5f95151f-0b20-45fc-b6dd-b968d7ec141e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-viswm-bara-teaser-troll-grafikes5f95151f-0b20-45fc-b6dd-b968d7ec141e-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నప్పటికీ నిన్నటి రోజున దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే అలా రిలీజ్ చేశారో లేదో ఈ సినిమాలపై చాలా దారుణమైన ట్రోలింగ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి భారీగానే విఎఫ్ఎక్స్ ఉపయోగించడంతో పాటుగా కాస్త అవతార్ సినిమాలోని సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. విశ్వంభర టీజర్1:33 నిమిషాల పాటు కొనసాగే ఈ టీజర్ అభిమానులను కాస్త మెప్పMEGASTAR ;VISWM BARA;TEASER;TROLL;GRAFIKES{#}Chiranjeevi;Dussehra;Cinema;Graphics;Makeup;News;Avatar;Chitram;Vijayadashamiషాక్: చిరంజీవికి కూడా తప్పని ట్రోల్స్..ఇలా అయితే కష్టమే..!షాక్: చిరంజీవికి కూడా తప్పని ట్రోల్స్..ఇలా అయితే కష్టమే..!MEGASTAR ;VISWM BARA;TEASER;TROLL;GRAFIKES{#}Chiranjeevi;Dussehra;Cinema;Graphics;Makeup;News;Avatar;Chitram;VijayadashamiSun, 13 Oct 2024 08:25:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నప్పటికీ నిన్నటి రోజున దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే అలా రిలీజ్ చేశారో లేదో ఈ సినిమాలపై చాలా దారుణమైన ట్రోలింగ్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి భారీగానే విఎఫ్ఎక్స్ ఉపయోగించడంతో పాటుగా కాస్త అవతార్ సినిమాలోని సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.



విశ్వంభర టీజర్1:33 నిమిషాల పాటు కొనసాగే ఈ టీజర్ అభిమానులను కాస్త మెప్పించినప్పటికీ ఈ టీజర్ పైన సోషల్ మీడియాలో చాలా దారుణమైన ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి.. ఈ సినిమా విజువల్స్ చూస్తూ ఉంటే రియాలిటీస్స్టిక్కుగా కనిపించడం లేదని.. ఏదో గ్రాఫిక్స్ చేసినట్లుగానే కనిపిస్తోందని ఇందులోని సన్నివేశాలు అవెంజర్స్ సినిమాలో నుంచి కాపీ కొట్టారు అనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది అంజి-2 సినిమా అంటూ చాలా దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి కూడా ఇందులో ఎక్కువగా మేకప్ ఉపయోగించినట్లుగా చాలా క్లియర్ గా కనిపిస్తున్నది.


మరి ఇందులో చిరంజీవి ఏదైనా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. అయితే కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. చిరంజీవి లుక్ అయితే బాగానే చూపించారు.. కానీ ఇందులోని విజువల్స్ అన్నీ కూడా చిరంజీవి చిత్రాన్ని ట్రోల్ అయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమా వీటి కంటే బెటర్ అంటూ ఒక వర్గం వారు ఎగతాళి చేస్తున్నారు. ముఖ్యంగా విజువల్ మిస్టేక్స్ సరిచూసుకోండి అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ మేరకు చిత్ర బృందం అలర్ట్ అయి ఈ విషయం పైన మరింత దృష్టి పెడుతుందో చూడాలి.. దృష్టి పెట్టకపోతే ఈ సినిమా టీజర్ నుంచే నెగటివ్ టాక్ వస్తే ఇక సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి అదే పరిస్థితి కొనసాగుతుంది.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నంద‌మూరి హ‌రికృష్ణ‌కు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డం తెచ్చింది ఆ ఒక్కడే..




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>