MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sai-pallavid9a8e6e3-e6b3-4026-8b61-af3ccfa07a33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sai-pallavid9a8e6e3-e6b3-4026-8b61-af3ccfa07a33-415x250-IndiaHerald.jpgఆఫ్ కోర్స్ సాయి పల్లవి అలాంటి కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోదు . కాగా గతంలో ఓ గేమ్ షో లో పాల్గొన్న సాయి పల్లవి తనకు ఎలాంటి భర్త కావాలో అన్నదానిపై ఓపెన్ అప్ అయింది. అంతేకాదు మరీ ముఖ్యంగా ఆమె మాట్లాడిన విధానానికి ఫిదా అయిపోయారు. సాయి పల్లవి అంటే సైలెంట్ అనుకున్నాము ఇంత అల్లరి పిల్ల నా అంటూ షాక్ అయిపోతున్నారు. సాయి పల్లవి కి ఆ గేమ్ షో లో.."మీరు పెళ్ళి చేసుకోవాలి అనుకునే అబ్బాయ్ ఎలా ఉండాలి..? అని అనుకుంటున్నారు"..అని అడిగిన ప్రశ్నకు.. డేరింగ్ ఆన్సర్ ఇచ్చింది.Sai Pallavi{#}Research and Analysis Wing;Allari;Sai Pallavi;Ee Rojullo;Husband;GEUM;Fidaa;Ishtam;marriage;Girl;Heroine"అది ఉన్న మగాళ్లు అంటే పిచ్చ ఇష్టం".. సాయి పల్లవి ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంటి..?"అది ఉన్న మగాళ్లు అంటే పిచ్చ ఇష్టం".. సాయి పల్లవి ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంటి..?Sai Pallavi{#}Research and Analysis Wing;Allari;Sai Pallavi;Ee Rojullo;Husband;GEUM;Fidaa;Ishtam;marriage;Girl;HeroineSun, 13 Oct 2024 19:01:42 GMTసాయి పల్లవి ..పై అందరికీ గుడ్ ఇంప్రెషన్ నే ఉంటుంది . మొదటినుంచి ఎక్స్పోజింగ్ కి దూరంగా వల్గారిటికి ఆమడ దూరంలో ఉండే హీరోయిన్ . అంతేకాదు సాయి పల్లవి ఎలాంటి కథలను ఎంపిక చేసుకుంటుందో అందరికీ తెలుసు . ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమాలను మాత్రమే చూస్ చేసుకుంటుంది. ఈ మధ్యకాలంలో సాయి పల్లవి పై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయో  కూడా చూసాం .


ఆఫ్ కోర్స్ సాయి పల్లవి అలాంటి కామెంట్స్ ని  ఏ మాత్రం పట్టించుకోదు . కాగా గతంలో ఓ గేమ్ షో లో పాల్గొన్న సాయి పల్లవి తనకు ఎలాంటి భర్త కావాలో అన్నదానిపై ఓపెన్ అప్ అయింది.  అంతేకాదు మరీ ముఖ్యంగా ఆమె మాట్లాడిన విధానానికి ఫిదా అయిపోయారు. సాయి పల్లవి అంటే సైలెంట్ అనుకున్నాము ఇంత అల్లరి పిల్ల నా అంటూ షాక్ అయిపోతున్నారు. సాయి పల్లవి కి ఆ గేమ్ షో లో.."మీరు పెళ్ళి చేసుకోవాలి అనుకునే అబ్బాయ్ ఎలా ఉండాలి..? అని అనుకుంటున్నారు"..అని అడిగిన ప్రశ్నకు.. డేరింగ్ ఆన్సర్ ఇచ్చింది.



"ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం ఉంటే తనకు చాలా ఇష్టం అని ..అలాంటి క్వాలిటీస్ తనకు కాబోయే భర్త నుండి ఎక్స్పెక్ట్ చేస్తాను అని" చెప్పుకొచ్చింది . అంతేకాదు "చాలా చాలా హెల్పింగ్ నేచర్ ఉండాలి అని.. ఒకరి పట్ల దురుసు ప్రవర్తన చేయకూడదు అని కూడా చెప్పుకు వచ్చింది". సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ చూసి [హ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . ఈ రోజుల్లో కూడా ఇలాంటి హీరోయిన్స్ ఉన్నారా..? కుదిరితే పెళ్లి చేసుకుని మొజు తీరిపోయాక డబ్బులు దోచుకునే వాళ్లే ఉన్నారు కానీ..ఇలా కూడా ఓ అమ్మాయి ఆలోచిస్తుందా  అంటూ ఆమెను పొగిడేస్తున్నారు.  సాయి పల్లవి టూ మంచిది రా బాబు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.  సాయి పల్లవి ఉన్నది ఉన్నట్లు క్లియర్ గా చెప్పేయడం అందరికీ నచ్చేసింది.  అయితే అది సాయి పల్లవి నేచర్ అని తెలుసుకున్న వాళ్ళు మాత్రం సింపుల్ గా ఆమె సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"అది ఉన్న మగాళ్లు అంటే పిచ్చ ఇష్టం".. సాయి పల్లవి ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>