MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nbkf58ff3ae-b250-45a4-a4d6-814faf7a1672-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nbkf58ff3ae-b250-45a4-a4d6-814faf7a1672-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలయ్య కు జోడిగా ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే నిన్న ఈ మూవీ యూనిట్ దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వnbk{#}kushi;pragya jaiswal;urvashi;Kushi;thaman s;naga;Makar Sakranti;Bobby;producer;Producer;Dussehra;Vijayadashami;Chiranjeevi;Simha;Balakrishna;Blockbuster hit;Box office;CinemaNBK 109 : ఆ రెండు సెంటిమెంట్లలో ఏది వర్కౌట్ అయినా బాలయ్య బ్లాక్ బాస్టర్ కొట్టినట్లే..?NBK 109 : ఆ రెండు సెంటిమెంట్లలో ఏది వర్కౌట్ అయినా బాలయ్య బ్లాక్ బాస్టర్ కొట్టినట్లే..?nbk{#}kushi;pragya jaiswal;urvashi;Kushi;thaman s;naga;Makar Sakranti;Bobby;producer;Producer;Dussehra;Vijayadashami;Chiranjeevi;Simha;Balakrishna;Blockbuster hit;Box office;CinemaSun, 13 Oct 2024 16:23:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలయ్య కు జోడిగా ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే నిన్న ఈ మూవీ యూనిట్ దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ విడుదల కానుంది అని అధికారిక ప్రకటన రావడంతోనే బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే బాలయ్య నటించిన ఎన్నో సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.  బాలయ్య పోయిన సంవత్సరం వీర సింహా రెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలో ఉన్నాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాబీ ఆఖరుగా చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి బరిలో ఉంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక పోయిన సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య బ్లాక్ బాస్టర్ ను అందుకున్నాడు. బాబి కూడా బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. వీరిద్దరి కాంబోలో రూపొందిన సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ లో నిలవబోతుంది. ఇక వీరిద్దరికీ కూడా సంక్రాంతి సెంటిమెంట్ బలంగానే ఉంది. దానితో వీరిద్దరిలో ఒక్కరి సెంటిమెంట్ కలిసొచ్చిన NBK 109 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకునే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే నయనతార..మన తెలుగింటి కోడలు అయ్యుండేదా.. జస్ట్ మిస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>