MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja-7c43a466-6365-4d39-b49c-48bc9b138e1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja-7c43a466-6365-4d39-b49c-48bc9b138e1e-415x250-IndiaHerald.jpg రవితేజ కెరీర్ ప్రారంభంలోనే తల్లి కోరికమేరకు తన సొంత మేనమామ కుమార్తెను రవితేజ పెళ్లి చేసుకున్నారు. మరి అలాంటి రవితేజ స్కూల్ డేస్ లో లవ్ స్టోరీ నడిపించాడు. ఇదేంటి ? ఇదంతా నిజమేనా అనుకుంటున్నారా.. అవును నిజమే కానీ.. ఇది రియల్ లైఫ్ లో కాదు. రియల్ లైఫ్ లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా 2004 ప్రేక్షకులు ముందుకు వచ్చి ప్ర‌తి ఒక్క‌రి హార్ట్‌ను ట‌చ్ చేసింది. Ravi Teja {#}mallika;Avunu;Love Story;Husband;Audience;media;marriage;Heroine;ravi teja;Ravi;Mass;Cinemaమాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ స్కూల్ డేస్ ప్రియురాలు తెలుసా... ఇప్పుడెలా మారిపోయిందంటే..!మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ స్కూల్ డేస్ ప్రియురాలు తెలుసా... ఇప్పుడెలా మారిపోయిందంటే..!Ravi Teja {#}mallika;Avunu;Love Story;Husband;Audience;media;marriage;Heroine;ravi teja;Ravi;Mass;CinemaSat, 12 Oct 2024 10:38:00 GMTటాలీవుడ్ మాస్ మహారాజా తన సొంత మరదలినే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్ ప్రారంభంలోనే తల్లి కోరికమేరకు తన సొంత మేనమామ కుమార్తెను రవితేజ పెళ్లి చేసుకున్నారు. మరి అలాంటి రవితేజ స్కూల్ డేస్ లో లవ్ స్టోరీ నడిపించాడు. ఇదేంటి ? ఇదంతా నిజమేనా అనుకుంటున్నారా.. అవును నిజమే కానీ.. ఇది రియల్ లైఫ్ లో కాదు. రియల్ లైఫ్ లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా 2004 ప్రేక్షకులు ముందుకు వచ్చి ప్ర‌తి ఒక్క‌రి హార్ట్‌ను ట‌చ్ చేసింది.


ఆ సినిమాలో మల్లిక పాత్ర చేసిన విమల అప్పట్లో ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే సినిమాలు చేసేంతవరకు చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఆమె సెటిల్ అయిపోయింది. అయితే ఒకప్ప‌టి తారలంతా కూడా మళ్ళీ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ బాగా అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ.. నా ఆటోగ్రాఫ్ సినిమాలో ఒక హీరోయిన్ అయిన విమ‌ల‌ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పెళ్లయ్యాక హీరోయిన్లలో.. ఆ మాటకు వస్తే మహిళల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి.


ఈ క్రమంలోనే తన భర్త ఇద్దరు పిల్లలతో విమల కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్‌గా మారిపోయింది. ఆఫ్టర్ లాంగ్ టైం ఆమెను చూసినా ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతున్నారు. విమల తాజా ఫోటోలో కాస్త బొద్దుగా.. లావుగా.. కనిపిస్తోంది. భర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఫోటోలో ఉన్నారు. ఇప్పుడు విమలని చూస్తుంటే ఒక ఆంటీలా కనిపిస్తోంది. ఎలాగో హీరోయిన్గా ఛాన్సులు రావు. కానీ.. సపోర్టింగ్ రోల్ చేసేందుకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అనేలా ఉంది. ఇటీవల ఒకప్పుడు హీరోయిన్గా చేసిన మణిచందన లాంటి వాళ్లే సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకులకు మెప్పిస్తున్నారు. మరి విమల కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరోసారి బాలయ్య బోయపాటి కాంబో.. దసరా స్పెషల్ అనౌన్స్మెంట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>