MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-couples-divers9a19ae9b-5cd5-4b40-adf0-f00c72ced38e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-couples-divers9a19ae9b-5cd5-4b40-adf0-f00c72ced38e-415x250-IndiaHerald.jpg ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి 2007 లో పెళ్లి చూసుకున్నారు . ఇక వీరికి ఆరాధ్య అనే ఒక పాప కూడా ఉంది .. ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా ఐశ్వర్య , అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారని వార్త‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ విషయంపై ఎవరూ స్పందించక పోవడంతో వాటిలో నిన్ను నిజం లేదని అవి అక్కడితో ఆగిపోయాయి . Star couples divers{#}Abhishek Bachchan;abhishek;aishwarya;Nijam;Aaradhya Bacchan;BEAUTY;Husband;Audience;media;News;marriage;Heroineస్టార్ కపుల్స్ డైవర్స్? పబ్లిక్ గా క్లారిటీ ఇచ్చేసారుగా..!స్టార్ కపుల్స్ డైవర్స్? పబ్లిక్ గా క్లారిటీ ఇచ్చేసారుగా..!Star couples divers{#}Abhishek Bachchan;abhishek;aishwarya;Nijam;Aaradhya Bacchan;BEAUTY;Husband;Audience;media;News;marriage;HeroineSat, 12 Oct 2024 10:52:00 GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ , మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి కొత్త గా పరిచయం అవసరం లేదు .. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి 2007 లో పెళ్లి చూసుకున్నారు . ఇక వీరికి ఆరాధ్య అనే ఒక పాప కూడా ఉంది .. ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా ఐశ్వర్య , అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారని వార్త‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ విషయంపై ఎవరూ స్పందించక పోవడంతో వాటిలో నిన్ను నిజం లేదని అవి అక్కడితో ఆగిపోయాయి .


అయితే ఇదే క్రమంలో ఐశ్వర్య , అభిషేకు సంబంధించిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది . దీంతో మరోసారి విడాకులు మేటర్ టాప్ లోకి వచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో .. గతంలో ప్రో కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఐశ్వర్యరాయ్ తన ఫ్యామిలీ తో కలిసి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నారు . ఆమె వెంట భర్త అభిషేక్ బచ్చన్ , కూతురు ఆరాధ్య బచ్చన్ అలాగే నవ్య నవేలి నంద కూడా ఉన్నారు . అదే సమయంలో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ మధ్య గొడవ జరిగింది .


ఇద్దరు వాదించుకుంటూ కనిపించారు . ఇక దీంతో విడాకులకు  సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది . అయితే అభిషేక్ బచ్చన్ తో వాదన తర్వాత ఐశ్వర్య సైలెంట్ అయ్యారు. ఇక తర్వాత నవ్య నవేలి నందా కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నించి సైలెంట్ అయ్యారు. అక్కడితో ఆ వీడియో కంప్లీట్ అయింది . కాగా వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనేది వీడియోలో అర్థం కాలేదు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై నెటిజ‌న్లు రకరకాలుగా కామెంట్లు పెడుతూ స్పందిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యంగ్ హీరోయిన్ పై మోజుపడ్డ ఏఎన్నార్.. అందరి ముందే ఆ విషయం చెప్పి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>