MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-boyapati-movie-dasara-update270d9428-689c-46cf-a8ba-23c538dbeaea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-boyapati-movie-dasara-update270d9428-689c-46cf-a8ba-23c538dbeaea-415x250-IndiaHerald.jpgబాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసే డైరెక్టర్ బోయపాటి శ్రీను తో సినిమా ఎట్టకేలకు ఈరోజు దసరా పండుగ సందర్భంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. దీంతో కచ్చితంగా బాలయ్య అభిమానులు మరొకసారి సంబర పడుతున్నారు. ఇప్పటికే బాలయ్యకు వరుసగా మూడు హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను కచ్చితంగా నాలుగవ సారి భారీ విజయాన్ని అందిస్తారనే నమ్మకంతో ఉన్నారు. అఖండ, లెజెండ్ ,సింహ వంటి చిత్రాలు ఒక సినిమాను మించి మరొకటి భారీ విజయాన్ని అందుకున్నాయి. గత కొద్దిరోజులుగా బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. అది BALAYA;BOYAPATI;MOVIE;DASARA;UPDATE{#}kushi;Kushi;Good news;Legend;Good Newwz;Posters;boyapati srinu;Balakrishna;Vijayadashami;Dussehra;Director;Cinema;October;Newsమరోసారి బాలయ్య బోయపాటి కాంబో.. దసరా స్పెషల్ అనౌన్స్మెంట్..!మరోసారి బాలయ్య బోయపాటి కాంబో.. దసరా స్పెషల్ అనౌన్స్మెంట్..!BALAYA;BOYAPATI;MOVIE;DASARA;UPDATE{#}kushi;Kushi;Good news;Legend;Good Newwz;Posters;boyapati srinu;Balakrishna;Vijayadashami;Dussehra;Director;Cinema;October;NewsSat, 12 Oct 2024 11:17:00 GMTబాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసే డైరెక్టర్ బోయపాటి శ్రీను తో సినిమా ఎట్టకేలకు ఈరోజు దసరా పండుగ సందర్భంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. దీంతో కచ్చితంగా బాలయ్య అభిమానులు మరొకసారి సంబర పడుతున్నారు. ఇప్పటికే బాలయ్యకు వరుసగా మూడు హిట్లు ఇచ్చిన బోయపాటి  శ్రీను కచ్చితంగా నాలుగవ సారి భారీ విజయాన్ని అందిస్తారనే నమ్మకంతో ఉన్నారు. అఖండ, లెజెండ్ ,సింహ వంటి చిత్రాలు ఒక సినిమాను మించి మరొకటి భారీ విజయాన్ని అందుకున్నాయి.


గత కొద్దిరోజులుగా బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. అది కూడా అఖండ-2 అని అందరూ అనుకున్నారు.. కానీ తాజాగా 14 వీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పైన బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య హీరోగా BB4 అనే వర్కింగ్  టైటిల్ తో నాలుగవ సినిమా అని ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ రోజు. ఇక తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ ఇస్తూ ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని అక్టోబర్ 16వ తేదీన చేయబోతున్నట్లు ప్రకటించారు.


త్వరలోనే షూటింగ్ మొదలు పెడతామని రిలీజ్ చేసిన పోస్టర్లో BB4 అనే వర్కింగ్ టైటిల్ పెట్టి ఆ టైటిల్ వెనుక అమ్మవారి ఫోటోతో హైలెట్ చేస్తూ చూపించారు. దీంతో ఇది కచ్చితంగా అఖండ-2 సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ పోస్టర్ చూసిన బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. బోయపాటి శ్రీను మరొకసారి తమ హీరోని ఎలా చూపిస్తారో అంటూ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి ఫోటో ఉండడంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.ఇందులో నటీనటులు ఎవరనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి దసరా పండుగకి మాత్రం బాలయ్య అభిమానులకు ఒక అదిరిపోయి గుడ్ న్యూస్ చెప్పారు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబి తో ఒక సినిమా చేస్తూ ఉన్నారు
" style="height: 35px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యంగ్ హీరోయిన్ పై మోజుపడ్డ ఏఎన్నార్.. అందరి ముందే ఆ విషయం చెప్పి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>