MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mahesh-babu151d56a3-9d07-40b7-886a-400cf421319b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mahesh-babu151d56a3-9d07-40b7-886a-400cf421319b-415x250-IndiaHerald.jpgటైర్ 2 హీరోలు..బిలో యావరేజ్ హీరోస్. స్టార్ హీరోస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ సినిమాలో నటించినా సరే ఆ సినిమాకు కలెక్షన్స్ వచ్చిన రాకపోయినా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అంటూ టాక్ బయటకు వస్తుంది . రీసెంట్గా చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. అలాంటి వార్తలు కూడా మనం విన్నాం. పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా ఫ్లాప్ పైన కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ వార్తలు వచ్చేస్తుంటాయి.Mahesh Babu{#}Naresh;allari naresh;maharshi;vamsi paidipally;Maharshi;vamsi;Nani;Blockbuster hit;Manam;News;mahesh babu;Yevaru;Hero;Pooja Hegde;media;Cinemaమహేష్ బాబు కి కోపం తెప్పించిన నాని.. సరిగ్గా టైం చూసి కొట్టాడురోయ్..!మహేష్ బాబు కి కోపం తెప్పించిన నాని.. సరిగ్గా టైం చూసి కొట్టాడురోయ్..!Mahesh Babu{#}Naresh;allari naresh;maharshi;vamsi paidipally;Maharshi;vamsi;Nani;Blockbuster hit;Manam;News;mahesh babu;Yevaru;Hero;Pooja Hegde;media;CinemaSat, 12 Oct 2024 15:03:34 GMTసినిమా ఇండస్ట్రీలో మొత్తం మూడు రకాల హీరోలు ఉంటారు . స్టార్ హీరోస్ ..టైర్ 2 హీరోలు..బిలో యావరేజ్ హీరోస్.  స్టార్ హీరోస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ సినిమాలో నటించినా సరే ఆ సినిమాకు కలెక్షన్స్ వచ్చిన రాకపోయినా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అంటూ టాక్ బయటకు వస్తుంది . రీసెంట్గా చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. అలాంటి వార్తలు కూడా మనం విన్నాం.  పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా ఫ్లాప్ పైన కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ వార్తలు వచ్చేస్తుంటాయి.


అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీడియా లో వైరల్ అవుతుంది.  మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా "మహర్షి".  చాలా చాలా న్యాచురల్ గా తెరకెక్కించారు వంశీ పైడిపల్లి.  అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే  అలాగే ఆయనకు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నరేష్ నటించారు. నిజానికి వంశీ పైడిపల్లి కి చాలా తెలివి ఎక్కువే. ఏ క్యారెక్టర్ కి ఎవరు సరిపోతారు అనే విషయం బాగా పట్టేస్తాడు.



అందుకే నరేష్ క్యారెక్టర్ కోసం ముందుగా చాలామంది హీరోస్ ని అప్రోచ్ అయ్యారు.  వాళ్లలో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు .  అయితే నాని ఈ రోల్ నిసున్నితంగా రిజెక్ట్ చేశారట . స్టార్ హీరోగా ఎదగాలి అనుకుంటే హిట్స్ కొడుతున్న నానికి అలా సెకండ్ క్యారెక్టర్ ఇవ్వడం ఆయనకు అస్సలు నచ్చలేదట . అంతేకాదు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా అయినా సరే సెకండ్ లోనే రిజెక్ట్ చేసి పడేసాడట . అప్పట్లో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా నాని ని ట్రోల్ చేశారు . మహేష్ బాబు కి కూడా బాగా కోపం వచ్చింది.  ఆ తర్వాత మహర్షి సినిమా కోసం అల్లరి నరేష్ ఓకే చేయడం.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ కోపాన్ని అక్కడితోనే వదిలేసాడట మహేష్ బాబు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కళ్ళు మూసుకుని.. కాజల్ చేసిన ఆ ఒక్క పని సమంత చేసుంటే.. లైఫ్ ఎప్పుడో బాగుపడిపోయేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>