MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kriti-shetty-uppena-movie-vaishnav-tej153a8f22-8c60-45cd-ac52-d40d2f8ffb41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kriti-shetty-uppena-movie-vaishnav-tej153a8f22-8c60-45cd-ac52-d40d2f8ffb41-415x250-IndiaHerald.jpgహీరోయిన్ కృతి శెట్టి అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈమె ఉప్పెన మూవీతో యువత గుండెల్లో చెరిగిపోని గూడు కట్టుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ హీరోతో రొమాన్స్ చేసి సబ్బులు అరిగేలా పెదాలు కడుక్కుందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు అలా ఆ హీరో తో రొమాన్స్ చేసి సబ్బులు అరిగేలా పెదాలు కడుక్కుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీ లోకి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. అయితే ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. ఈ రొమాంటిక్ సన్నివేశాలు చేసినపKRITI SHETTY; UPPENA MOVIE; VAISHNAV TEJ{#}Vaishnav Tej;Makeup;Romantic;Industry;Telugu;Heroine;Hero;Cinemaఆ హీరోకి లిప్ కిస్ ఇచ్చి సబ్బు అరిగేలా కడిగిన కృతి శెట్టి..?ఆ హీరోకి లిప్ కిస్ ఇచ్చి సబ్బు అరిగేలా కడిగిన కృతి శెట్టి..?KRITI SHETTY; UPPENA MOVIE; VAISHNAV TEJ{#}Vaishnav Tej;Makeup;Romantic;Industry;Telugu;Heroine;Hero;CinemaSat, 12 Oct 2024 13:30:59 GMT హీరోయిన్ కృతి శెట్టి అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈమె ఉప్పెన మూవీ తో యువత గుండెల్లో చెరిగిపోని గూడు కట్టుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ హీరో తో రొమాన్స్ చేసి  సబ్బులు అరిగేలా పెదాలు కడుక్కుందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు ? ఎందుకు అలా ఆ హీరో తో రొమాన్స్ చేసి సబ్బులు అరిగేలా పెదాలు కడుక్కుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీ లోకి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీ తో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. అయితే ఈ సినిమా లో చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. ఈ రొమాంటిక్ సన్నివేశాలు చేసినప్పుడు  కృతి శెట్టి స్క్రీన్ ముందు చేయడానికి చాలా భయపడేదట. అయితే మొదటి సినిమా కావడం వల్ల ఈ హీరోయిన్ కాస్త సిగ్గుపడేదట. 
 
ఇక ఈ సినిమా లో వైష్ణవ్ తేజ్ తో రొమాన్స్ చేసే సమయం లో  రొమాంటిక్ సన్నివేశం షూట్ చేయడం అయిపోవడం తోనే రూమ్ లోకి వచ్చి  సబ్బులు అరిగేలా మొహం తో పాటు పెదాలు కూడా వాష్ చేసుకునేదట. అయితే ఇలా రోజు రొమాంటిక్ సీన్స్ అయిపోవడం తోనే సబ్బుతో మొహం, పెదాలు కడుక్కోవడం చూసిన వైష్ణవ్ తేజ్ ఏంటి ఇలా ప్రతిరోజు షూట్ అయిపోవడం తోనే సబ్బులు అరిగేలా మొహం, పెదాలు కడుగుతున్నావ్ అని అడగగా..

నా స్కిన్ కి మేకప్ పడదు.స్కిన్ ఎలర్జీ ఉంది .అందుకే షూట్ అయిపోవడం తోనే సబ్బుతో ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. అంతేకానీ ఇందులో మీరు తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు అంటూ కృతి  శెట్టి  చెప్పిందట.ఇక మొదటి సినిమాతో సంచలనాలు సృష్టించిన ఈ ముద్దుగుమ్మకి ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు లేవు. తెలుగు సినిమాల కోసం తన హాట్ హాట్ అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శకుల కళ్లలో పడేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కూతురిని మోసం చేసిన స్టార్ హీరో..అవకాశాలు లేకుండా కెరియర్ ని నాశనం చేసిన కమల్ హాసన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>