MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sukumar-cc362df2-2928-4405-a2b6-628e31caca80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sukumar-cc362df2-2928-4405-a2b6-628e31caca80-415x250-IndiaHerald.jpgప్రజెంట్ సుకుమార్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అల్లు అర్జున్ కెరీర్ నే కాదు సుకుమార్ కెరియర్ ని కూడా ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్ళి పోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . పుష్ప సినిమా తర్వాత సుకుమార్ కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .Sukumar {#}Allu Arjun;sukumar;mahesh babu;Director;Cinemaఆ రోజు ఆ రాత్రి ఆ దేవుడే సుకుమార్ ని కాపాడడు.. లేకపోయి ఉంటే గోవింద గోవిందా..!ఆ రోజు ఆ రాత్రి ఆ దేవుడే సుకుమార్ ని కాపాడడు.. లేకపోయి ఉంటే గోవింద గోవిందా..!Sukumar {#}Allu Arjun;sukumar;mahesh babu;Director;CinemaSat, 12 Oct 2024 09:21:13 GMTసుకుమార్ ...టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ . జగడం సినిమా ఫ్లాప్ అయినా సరే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు . ప్రజెంట్ సుకుమార్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అల్లు అర్జున్ కెరీర్ నే కాదు సుకుమార్ కెరియర్ ని కూడా ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్ళి పోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . పుష్ప సినిమా తర్వాత సుకుమార్ కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .


అయితే నిజానికి సుకుమార్ పుష్ప సినిమా కథను రాసుకున్నప్పుడు మొదటగా హీరోగా చాలామంది హీరోలను అనుకున్నారట . అయితే వాళ్లలో మొదటగా మహేష్ బాబుని హీరోగా అనుకున్నారట . నిజానికి పుష్ప సినిమాకి మహేష్ బాబు ఫిజిక్ కి ఏం మాత్రం సూట్ కాదు . మరి సుకుమార్ ఏ ఉద్దేశంతో అలా ఊహించుకున్నాడో ఆయనకే తెలియాలి.  అంతేకాదు మహేష్ బాబుకి ఆ కథను కూడా వివరించారట . ఓ రో  మహేష్ బాబు కొన్ని షెడ్యూల్స్ లో బిజీగా ఉన్న కారణంగా ఆ కథను ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్లి మరీ వినిపించారట .



అలా ఇలా కథ చెప్పుకునేసరికి రాత్రి అయిపోయిందట . అంతేకాదు అప్పుడే డిన్నర్ చేస్తూ ఈ స్టోరీ గురించి చర్చించుకుంటూ సుకుమార్ కు సున్నితంగా నో చెప్పాడట మహేశ్ బాబు. "ఈ కథ నాకు సూట్ కాదు "అంటూ మహేష్ బాబు వెంటనే నో చెప్పేసారట . మహేష్ బాబు నిర్ణయమే కరెక్ట్.  ఈ సినిమా ఆయన కి సూట్ అయ్యేదే కాదు . ఆరోజు సుకుమార్ టైం బాగుంది . ఒకవేళ అటు ఇటుగా మహేష్ బాబు ఈ సినిమాను ఒప్పుకొని ఉంటే డిజాస్టర్ కా బాప్ అనే సినిమాను అటు మహేష్ బాబు ఇటు సుకుమార్ తమ ఖాతాలో వేసుకోవాల్సి వచ్చుండేఅది. ఆ దేవుడు కరుణిచ్చాడు , సుకుమార్ అలా తప్పించుకున్నాడు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ స్కూల్ డేస్ ప్రియురాలు తెలుసా... ఇప్పుడెలా మారిపోయిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>