MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ram-charan-upasana0450594c-bc56-4d5e-af11-7be2b846027d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ram-charan-upasana0450594c-bc56-4d5e-af11-7be2b846027d-415x250-IndiaHerald.jpgఅలాగే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న జంటలు ..చాలా చాలా మంది ఉన్నారు. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి . ఇదే క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదేవిధంగా ఆయన భార్య ఉపాసనకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. Ram Charan Upasana{#}Chiranjeevi;Upasana;marriage;Ishtam;Girl;Wife;Ram Charan Teja;Pawan Kalyanఆ విషయంలో ఇప్పటికీ రామ్ చరణ్ - ఉపాసన గొడవలు పడుతూనే ఉంటారా..? చిరంజీవి సైతం చేతులెత్తేసాడా..?ఆ విషయంలో ఇప్పటికీ రామ్ చరణ్ - ఉపాసన గొడవలు పడుతూనే ఉంటారా..? చిరంజీవి సైతం చేతులెత్తేసాడా..?Ram Charan Upasana{#}Chiranjeevi;Upasana;marriage;Ishtam;Girl;Wife;Ram Charan Teja;Pawan KalyanSat, 12 Oct 2024 09:09:42 GMTసినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది జంటలు ఉండొచ్చు . ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు.. అలాగే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న జంటలు ..చాలా చాలా మంది ఉన్నారు.  మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి . ఇదే క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదేవిధంగా ఆయన భార్య ఉపాసనకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.


ఇండస్ట్రీలో బోలెడు మంది కపుల్స్ ఉన్న ఈ కపుల్స్ అంటే అందరికీ ప్రత్యేకమైన గౌరవం.. ఇష్టం కూడా . ఎప్పుడు కూడా హద్దులు మీరిన ప్రవర్తన పబ్లిక్ లో చేయరు. పద్ధతిగా ఉంటారు. వేరే కొందరు కపుల్స్ ఎలా పబ్లిక్ లో రెచ్చిపోతారో తెలిసిందే . కానీ రామ్ చరణ్ ఉపాసన మాత్రం ఎప్పుడు పబ్లిక్ లో అసభ్యకర ఫోటోషూట్ చేయరు.  అంతే కాదు ఉపాసన మొదటి నుంచి చాలా పద్ధతిగా ఉండడం.. అలాగే మెగా కోడలు అయిన తర్వాత ఇంకా పద్ధతిగా పద్ధతులను పాటించడం మెగా ఫాన్స్ కు తెగ నచ్చేసింది.



అయితే ఎంతో చూడచక్కగా అన్యోన్యంగా ఉండే ఈ మెగా కపుల్ ఉపాసన - రాంచరణ్ మాత్రం ఓ విషయంలో ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారట.  రామ్ చరణ్ మెస్సిమెస్సి టైప్. పద్ధతిగా ఏది ఒకచోట పెట్టడు. ఉపాసన మాత్రం చాలా స్ట్రిక్ట్ . తీసిన వస్తువు తీసిన దగ్గరే పెట్టాలి అనుకునే టైపు . అయితే రామ్ చరణ్ - ఉపాసన ఈ విషయంలో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు.  ఆఖరికి క్లింకార పుట్టిన తర్వాత కూడా వాళ్ళ మధ్య ఈ విషయం కారణంగా గొడవలు వస్తూనే ఉంటాయట . చిరంజీవి సైతం ఆ గొడవలను రాకుండా ఏం చేయలేకపోయాడట.  ఫైనల్లీ ఉపాసననే సర్దుకుపోయి రామ్ చరణ్ కు ఎలా ఉండాలో నేర్పిస్తుందట . అంత మంచి అమ్మాయి మెగా కోడలు ఉపాసన..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ స్కూల్ డేస్ ప్రియురాలు తెలుసా... ఇప్పుడెలా మారిపోయిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>