MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajalcf138972-9769-47aa-9443-479b7ef4d4bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajalcf138972-9769-47aa-9443-479b7ef4d4bf-415x250-IndiaHerald.jpgఅలాంటి సందర్భాలు మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం . అయితే ఇప్పుడు అలాంటి సందర్భమే ఒకటి జరిగింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని టాలీవుడ్ చందమామగా పాపులారిటి సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందాల ముద్దుగుమ్మ. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . kajal{#}kajal aggarwal;Ram Charan Teja;Smart phone;Manam;Pooja Hegde;koratala siva;BEAUTY;Chiranjeevi;Heroine;Cinema;Tollywoodకాజల్ కి కాల్ చేసి సారీ చెప్పిన స్టార్ హీరోయిన్.. అంత పనికిమాలిన పని ఏం చేసిందంటే..?కాజల్ కి కాల్ చేసి సారీ చెప్పిన స్టార్ హీరోయిన్.. అంత పనికిమాలిన పని ఏం చేసిందంటే..?kajal{#}kajal aggarwal;Ram Charan Teja;Smart phone;Manam;Pooja Hegde;koratala siva;BEAUTY;Chiranjeevi;Heroine;Cinema;TollywoodSat, 12 Oct 2024 16:22:21 GMTఒక స్టార్ హీరోయిన్ మరొక స్టార్ హీరోయిన్ కి కాల్ చేసి క్షమించమని చెప్పడం చాలా చాలా రేర్ . అలాంటి సందర్భాలు మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం . అయితే ఇప్పుడు అలాంటి సందర్భమే ఒకటి జరిగింది.  సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని టాలీవుడ్ చందమామగా పాపులారిటి సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందాల ముద్దుగుమ్మ.  ఇండస్ట్రీకి వచ్చిన అతి  తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది .


"లక్ష్మీ కళ్యాణం" అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత ఒక్కొక్క సినిమాను తనదైన స్టైల్ లో నటిస్తూ సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నింది.  సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా బాగానే మ్యానేజ్ చేస్తూ వచ్చింది. కాగా కాజల్ కాంట్రవర్సియల్ మ్యాటర్ లో ఇరుక్కోవడం చాలా చాలా అరుదు . చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉంటుంది.  అలాంటి కాజల్ కి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఫోన్ చేసి మరీ క్షమించమని కోరిందట.



దానికి కారణం ఆచార్య సినిమా . కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రామ్ చరణ్ మరొక హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన సినిమా ఆచార్య . ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది . నిజానికి ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా కాజల్ ని అనుకున్నారు.  కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు . ఒక పాట కూడా చిత్రీకరించారు . అయితే సడన్ గా ఈ సినిమా నుంచి ఆమెను తీసేసి.. ఆ తర్వాత పూజా హెగ్డేను ఈ సినిమాలో పెట్టుకున్నారు . నిజానికి కాజల్ అగర్వాల్ ఈ సినిమాలోంచి తీసేస్తున్నట్లు ముందే పూజ హెగ్డే కి తెలుసట.  ఆ విషయం తెలుసుకున్న కాజల్ - పూజ కి కాల్ చేసి మరి అడిగిందట.  అయితే ఆమె మాత్రం ఏమీ తెలియనట్లు మాట దాటవేసిందట.  ఫైనల్లీ సినిమా రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అయ్యాక తన తప్పు తెలుసుకున్న పూజ ..కాజల్ కి ఫోన్ చేసి మరి సారీ చెప్పిందట. అలా పూజా హెగ్డే తాను చేసిన తప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేసిందట..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆరోజే మెగా డీఎస్సీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>