MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr-ankitha-simhadri-movie-bhumika8d922c44-d4f3-4de6-b4b4-317d35d306f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr-ankitha-simhadri-movie-bhumika8d922c44-d4f3-4de6-b4b4-317d35d306f8-415x250-IndiaHerald.jpgకొంతమంది హీరోయిన్లు సినిమాల్లో అందంగా కనిపించడం కోసం చేసే పనులు అన్ని ఇన్నీ కావు. ప్రేక్షకుల మనసు గెలవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అందరి లాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ కూడా తన ప్రైవేట్ పార్ట్ మెరవడం కోసం ఆమె చేసిన పని చూసి ఎన్టీఆర్ సైతం షాకయ్యారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఎన్టీఆర్ షాక్ అయ్యేంత పని ఆమె ఏం చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సింహాద్రి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీస్ JR.NTR; ANKITHA; SIMHADRI MOVIE; BHUMIKA{#}ankhita;Jaggery;Allari;Simhadri;Jr NTR;Rajamouli;NTR;Heroine;Cinemaప్రైవేట్ పార్ట్ మెరవడం కోసం హీరోయిన్ చేసిన పని చూసి jr.ఎన్టీఆర్ షాక్..?ప్రైవేట్ పార్ట్ మెరవడం కోసం హీరోయిన్ చేసిన పని చూసి jr.ఎన్టీఆర్ షాక్..?JR.NTR; ANKITHA; SIMHADRI MOVIE; BHUMIKA{#}ankhita;Jaggery;Allari;Simhadri;Jr NTR;Rajamouli;NTR;Heroine;CinemaSat, 12 Oct 2024 13:22:12 GMT కొంతమంది హీరోయిన్లు సినిమాల్లో అందంగా కనిపించడం కోసం చేసే పనులు అన్ని ఇన్నీ కావు. ప్రేక్షకుల మనసు గెలవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ  ఉంటారు. అయితే అందరి లాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ కూడా తన ప్రైవేట్ పార్ట్ మెరవడం కోసం ఆమె చేసిన పని చూసి ఎన్టీఆర్ సైతం షాకయ్యారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఎన్టీఆర్ షాక్ అయ్యేంత పని ఆమె ఏం చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సింహాద్రి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో ఒకటి. అయితే ఈ సినిమాలో భూమిక, అంకిత ఇద్దరు హీరోయిన్లు గా నటించారు.. ఈ సినిమాలో హీరోయిన్ అంకిత ఎన్టీఆర్ కి మధ్య ఒక ఫన్నీ సన్నివేశం ఉంటుంది. అదేంటంటే.. గండు చీమ వచ్చిన సమయంలో అంకిత చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

అయితే ఈ సమయంలో ఎన్టీఆర్ అంకిత లోపలికి వెళ్లిన గండు చీమను బయటికి తీయడం కోసం ఆమె బొడ్డు చుట్టూ బెల్లం పాకం రాస్తాడు. అయితే ఈ సమయంలో అంకిత  బొడ్డు స్క్రీన్ మీద అందంగా కనిపించడం కోసం రెండు లక్స్ సబ్బులతో తన బొడ్డు పార్ట్ నీ వాష్ చేసుకుందట.. ఇక లక్స్ సోప్ తో ఫేస్ వాష్ చేసుకుంటే మొహం అందంగా మెరుస్తుంది. అలాగే అంకిత  తన బొడ్డు ను కూడా లక్స్ సబ్బుతో వాష్ చేసుకోవడం వల్ల ఆమె ప్రైవేట్ పార్ట్ అయినటువంటి బొడ్డు చాలా మెరిసిపోయిందట. ఇక ఆ సన్నివేశం చేసినప్పుడు అంకిత  బొడ్డు పార్ట్ ఎంత అందంగా ఉందో అందరూ చూసే ఉంటారు.
 

అయితే ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ తో అంకిత సీన్ అయిపోయాక చెప్పడంతో ఆయన ఈ విషయం తెలిసి షాక్ అయ్యారట. ఇక ఎన్టీఆర్ అంకితలకు సంబంధించిన ఈ సన్నివేశం తర్వాత  "చీమ చీమ చీమ చీమ" అనే సాంగ్ కూడా వస్తుంది. ఈ సాంగ్ లో కూడా అంకిత బోడ్డు చాలా అందంగా కనిపిస్తుంది. అలా అంకిత బొడ్డు ను లక్స్ సోప్ తో రుద్దుకుంది అనే మ్యాటర్ ఈ సినిమా చేసే సమయంలో చాలా వైరల్ అయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కూతురిని మోసం చేసిన స్టార్ హీరో..అవకాశాలు లేకుండా కెరియర్ ని నాశనం చేసిన కమల్ హాసన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>