MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-what-vasundhara-does-when-she-gets-angry-with-balayya7d47d23c-786b-4ad0-98d7-18a7631704f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-what-vasundhara-does-when-she-gets-angry-with-balayya7d47d23c-786b-4ad0-98d7-18a7631704f9-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో బాలయ్య ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హట్రిక్ విజయాలతోలతో సూపర్ జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబీతో తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అలాగే మరో పక్క రాజకీయాల్లోనూ హట్రిక్ విజయాలతోలతో దూసుకుపోతున్నాడు. balayya{#}Josh;boyapati srinu;Balakrishna;Dussehra;Vijayadashami;Tollywood;Cinemaబాలయ్య మీద కోపం వచ్చినప్పుడు వసుంధర ఏం చేస్తుందో తెలుసా.. ?బాలయ్య మీద కోపం వచ్చినప్పుడు వసుంధర ఏం చేస్తుందో తెలుసా.. ?balayya{#}Josh;boyapati srinu;Balakrishna;Dussehra;Vijayadashami;Tollywood;CinemaSat, 12 Oct 2024 16:52:33 GMTతెలుగు చిత్ర పరిశ్రమల్లో నట‌సింహం నందమూరి బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో బాలయ్య ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హట్రిక్ విజయాలతోలతో సూపర్ జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబీతో తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అలాగే మరో పక్క రాజకీయాల్లోనూ హట్రిక్ విజయాలతోలతో దూసుకుపోతున్నాడు.

 అయితే ఇప్పుడు తాజాగ సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. బాలయ్య భార్య వసుంధర దేవి కి బాలయ్య పైన కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా?.. మనకు తెలిసిందే..బాలయ్యకు కోపం ఎక్కువ . మరి అలాంటి బాలయ్య పైన బాలయ్య భార్యకు కోపం వస్తే ఆమె అందరిలా బుసుబుసు అంటూ ఎగరదట . సైలెంట్ గా బాలయ్య కోపాన్ని అర్థం చేసుకొని ఆ మూమెంట్లో మౌనంగా అయిపోతుందట . ఆ తర్వాత బాలయ్య చేసిన తప్పును నెమ్మది గా ఆయనకు వివరిస్తుందట . అంతే కాదు కొన్నిసార్లు పట్టరాని కోపం వచ్చినప్పుడు రూమ్ లోకి వెళ్లి బాలయ్య నటించిన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

ప్రస్తుతం బాలయ్య బాబీ సినిమాతో పాటు తాజాగా ఈరోజు దసరా కానుకగా బోయపాటి శ్రీనుతో బాలయ్య నటించిపోయే నాలుగో సినిమా అని కూడా ప్రకటించాడు. ఈ సినిమాని అఖండ‌2 గా తీస్తారా లేక వేరే క‌థ‌తో తీస్తార అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆహలో వచ్చే బాలయ్య అన్ స్టాపబుల్ సీసన్ 3 కి సంబంధించిన టైలర్ ని కూడా ఈరోజు రిలీజ్ చేశారు. అలాగే వీటి తో పాటు బాలయ్య అభిమానులకు మరో బిగ్ సర్ప్రైజ్ ఏమిటంటే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కూడా వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇలా బాలకృష్ణ తన అభిమానులకు వరస సర్ప్రైజలి ఇస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆరోజే మెగా డీఎస్సీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>