MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ram-chran70ac68c7-0497-4898-bd17-2cdaefc6c266-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ram-chran70ac68c7-0497-4898-bd17-2cdaefc6c266-415x250-IndiaHerald.jpgఅదే విధంగా ఫేవరెట్ హీరోను బ్రదర్ గా ఊహించుకోవడానికి ఏ హీరోయిన్ కూడా సాహసం చేయదు . కానీ కొన్ని కొన్ని సార్లు అలా చేయాల్సి వస్తుంది .. తప్పదు . అలా కొందరు లైఫ్ లో జరిగింది . అయితే అదే సిచువేషన్ రామ్ చరణ్ కి కూడా వచ్చింది. ఎస్ ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ వైరల్ గా మారిపోయింది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ వార్త ని తెగ వైరల్ చేసేస్తున్నారు. Ram Chran{#}CBN;Chiranjeevi;rakul preet singh;Telugu;Ram Charan Teja;Heroine;kalyan;Yevaru;Hero;India;Cinema;Industryవామ్మో.. ఏంటి ఆ హీరోయిన్ రామ్ చరణ్ కి సిస్టర్ అవుతుందా..? ఇవేం వరుసలు రా బాబు..!వామ్మో.. ఏంటి ఆ హీరోయిన్ రామ్ చరణ్ కి సిస్టర్ అవుతుందా..? ఇవేం వరుసలు రా బాబు..!Ram Chran{#}CBN;Chiranjeevi;rakul preet singh;Telugu;Ram Charan Teja;Heroine;kalyan;Yevaru;Hero;India;Cinema;IndustrySat, 12 Oct 2024 09:28:20 GMTసాధారణంగా .. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ని కూడా సిస్టర్ గా ఊహించుకోవడానికి ఏ హీరో కూడా డేర్ చేయరు . అదే విధంగా ఫేవరెట్ హీరోను బ్రదర్ గా ఊహించుకోవడానికి ఏ హీరోయిన్ కూడా సాహసం చేయదు . కానీ కొన్ని కొన్ని సార్లు అలా చేయాల్సి వస్తుంది .. తప్పదు . అలా కొందరు లైఫ్ లో జరిగింది . అయితే అదే సిచువేషన్ రామ్ చరణ్ కి కూడా వచ్చింది.  ఎస్ ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ వైరల్ గా మారిపోయింది. మెగా ఫ్యాన్స్ కూడా ఈ వార్త ని తెగ వైరల్ చేసేస్తున్నారు.


రామ్ చరణ్ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . కొన్ని సినిమాలు హిట్ అవ్వగా మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా "బ్రూస్ లీ". ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.  అయితే ఈ సినిమాలో చరణ్ కి సిస్టర్ గా కృతికర్బంద నటించింది. నిజానికి కృతికర్పంగా ఓ హీరోయిన్ . అంతకుముందే పవన్ కళ్యాణ్ తో "తీన్మార్" సినిమాలో హీరోయిన్గా నటించింది .



అయితే ఎవరు ఊహించిన విధంగా రాంచరణ్ కు అక్క పాత్రలో కనిపించే సరికి అందరు షాక్ అయిపోయారు. ఆ టైంలో చాలామంది ఏంట్రా బాబు ఈ కాంబో అంటూ కూడా తలలు పట్టుకున్నారు . రాంచరణ్ పక్కన హీరోయిన్గా చేయాల్సిన నువ్వు..  సిస్టర్ గా నటించావా అంటూ  కూడా ట్రోల్ చేశారు.  కొంతమంది అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్గా నటిస్తే రామ్ చరణ్ ఎలా సిస్టర్ అవుతావు తల్లి అంటూ వావి వరసలు కూడా మార్చేశారు.  ప్రజెంట్ కృతికర్బంద తెలుగు సినిమాలను ఓకే చేయడం లేదు . రామ్ చరణ్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ స్కూల్ డేస్ ప్రియురాలు తెలుసా... ఇప్పుడెలా మారిపోయిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>