MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/senior-sisterscc447d84-5987-4a02-ab73-c6476cc54511-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/senior-sisterscc447d84-5987-4a02-ab73-c6476cc54511-415x250-IndiaHerald.jpgగ్లామర్ పాత్రలో ఆమెను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ వంటి టాలీవుడ్ అగ్ర హీరోలతో ఈమె ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక నగ్మా సరదా బుల్లోడు , మేజర్ చంద్రకాంత్ , ఘ‌రానా మొగుడు , అల్లరి అల్లుడు వంటి సినిమాల తో అప్పట్లో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. అదే క్రమంలో ఆరోజుల్లో నగ్మాకి పోటీగా సౌందర్య తెలుగింటి అమ్మాయిల అమ్మోరు, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా వంటి సినిమాలతో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది. senior sisters{#}kodi ramakrishna;Illalu;Suresh Productions;Major Chandrakanth;Nagma;Soundarya;Suresh;Balakrishna;Box office;Traffic police;raja;Tollywood;Venkatesh;Husband;Allari;Chiranjeevi;Yevaru;bollywood;Indian;Telugu;Akkineni Nagarjuna;Heroine;Cinemaఆ సీనియర్ భామలు నటిస్తే .. సినిమాల‌ గతి అధోగతే.. !ఆ సీనియర్ భామలు నటిస్తే .. సినిమాల‌ గతి అధోగతే.. !senior sisters{#}kodi ramakrishna;Illalu;Suresh Productions;Major Chandrakanth;Nagma;Soundarya;Suresh;Balakrishna;Box office;Traffic police;raja;Tollywood;Venkatesh;Husband;Allari;Chiranjeevi;Yevaru;bollywood;Indian;Telugu;Akkineni Nagarjuna;Heroine;CinemaSat, 12 Oct 2024 15:32:00 GMT90 లలో యూత్ ని పిచ్చెక్కించి తన అందంతో మతులు చెడగొట్టిన హీరోయిన్ ఎవరంటే నగ్మా అని అందరూ అంటారు .. గ్లామర్ పాత్రలో ఆమెను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ వంటి టాలీవుడ్ అగ్ర హీరోలతో ఈమె ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక నగ్మా సరదా బుల్లోడు , మేజర్ చంద్రకాంత్ , ఘ‌రానా మొగుడు , అల్లరి అల్లుడు వంటి సినిమాల తో అప్పట్లో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. అదే క్రమంలో ఆరోజుల్లో నగ్మాకి పోటీగా సౌందర్య తెలుగింటి అమ్మాయిల అమ్మోరు, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా వంటి సినిమాలతో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది.


ఇక నగ్మా - సౌందర్య ఇద్దరు 90 లో సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపారు .. అలాగే వీరిద్దరూ విడివిడిగా నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలు కూడా అందుకున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి ప‌లు సినిమాలో నటిస్తే మాత్రం అవి డిజాస్టర్ గా మిగిలిపోయింది. అలాంటి సినిమాలలో ముందుగా కే మురళీమోహన్రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి . సురేష్ బాబు నిర్మించిన సూపర్ పోలీస్ మూవీ 1994లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని భాషల్లో విడుదలైంది.


అంతేకాకుండా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. వెంకటేష్ నగ్మా - సౌందర్య జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ నగ్మా - సౌందర్య కలిసి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సిన‌య‌ర్ ద‌ర్శ‌కుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రిక్షావోడు సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇలా ఒకే ఏడాదిలోనే నగ్మా - సౌందర్య కలిసి నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవటంతో ఆ తర్వాతా నిర్మాతలు ఎవరు ఈ ఇద్దరితో కలిపి సినిమా తీయలేదు. ఈ విధంగా నగ్మా - సౌందర్య కలిసి నటిస్తే సినిమా ప్లాఫ్ అవుద్దని సెంటిమెంట్ గట్టిగా నడిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్ కెరీర్ లోనే చుక్కలు చూపించిన స్టార్ దర్శకులు వీరే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>