MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/senior-heroines912bad3d-7dd0-472e-8220-448ffd2cbc11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/senior-heroines912bad3d-7dd0-472e-8220-448ffd2cbc11-415x250-IndiaHerald.jpgమిగిలిన వారు అడపా దడప పాత్రలు చేస్తూ కెరీయర్ ను కొనసాగిస్తున్నారు. అలాగే హీరోలకు ఉన్నంత ఎక్కువ స్టార్ డం క్రేజ్ హీరోయిన్లకు ఉండదు. హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే అక్కడితో వారి కెరియర్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పెద్దగా స్కోప్ ఉన్న అవకాశాలు ఏమీ రావు.. అక్క , అత్త , వదిన , అమ్మ క్యారెక్టర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. senior heroines{#}meera jasmine;BEAUTY;television;Audience;marriage;mahesh babu;Chiranjeevi;Heroine;Tollywood;Cinemaసెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సూపర్ స్పీడ్ .. కుర్ర హీరోయిన్లకు షాక్ ఇస్తున్న భామలు..!సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సూపర్ స్పీడ్ .. కుర్ర హీరోయిన్లకు షాక్ ఇస్తున్న భామలు..!senior heroines{#}meera jasmine;BEAUTY;television;Audience;marriage;mahesh babu;Chiranjeevi;Heroine;Tollywood;CinemaSat, 12 Oct 2024 11:00:03 GMTచిత్ర పరిశ్ర‌మ‌లో  ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. అలాగే ఎప్పుడు ఎవరికి స్టార్‌డం వస్తుంది అనేది కూడా ఎవరికి అంతుచిక్కని ప్రశ్న.. ఇదే క్రమంలో హీరోయిన్ల విషయానికొస్తే ఇప్పటికే చిత్ర పరిశ్రమకు రోజుకొక హీరోయిన్ అడుగుపెడుతుంది. ఇక అలా వచ్చిన వారిలో కొంతమందికి మాత్రమే స్టార్డం తెచ్చుకుని వరుస అవకాశాలు అందుకుంటున్నారు. మిగిలిన వారు అడపా దడప పాత్రలు చేస్తూ కెరీయర్ ను కొనసాగిస్తున్నారు. అలాగే హీరోలకు ఉన్నంత ఎక్కువ స్టార్ డం క్రేజ్ హీరోయిన్లకు ఉండదు. హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే అక్కడితో వారి కెరియర్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పెద్దగా స్కోప్ ఉన్న అవకాశాలు ఏమీ రావు.. అక్క , అత్త , వదిన , అమ్మ క్యారెక్టర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.


కానీ ఇప్పుడు చెప్పబోయే సీనియర్ హీరోయిన్లు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ హీరోయిన్లను మించిన క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. ఇంత‌కి ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇక్కడ చూద్దాం. ఒకప్పుడు టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా మహేష్ బాబు నుంచి చిరంజీవి వరకు అందరితో నటించినా ముద్దుగుమ్మ భూమిక.. ప్రస్తుతం రీ ఎంట్రీ లో కూడా సూపర్ జోష్లు దూసుకుపోతుంది. ఇక అలాగే మరో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రేయ కూడా పెళ్లి తర్వాత సినిమాలకి కొంత గ్యాప్ తీసుకున్న సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే జోష్తో వరుస అవకాశాలు అందుకుంటూ సెలెక్టివ్ సినిమాలు చేసుకుంటూ కుర్ర హీరోయిన్లకు షాక్ ఇస్తుంది.


అలాగే మరో సీనియర్ హాట్ హీరోయిన్ ప్రియమణి కూడా గతంలో వరస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ రీయంట్రీ ఇచ్చాక సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు.. సౌత్ నార్త్ ఇండస్ట్రీలను కవర్ చేస్తూ మెయిన్ స్ట్రీమ్ సినిమా లతో పాటు టీవీ షోస్ వెబ్ సిరీస్తో స‌త్త చాటుతున్నారు. తాజాగా లైలా, మీరా జాస్మిన్‌ కూడా సెకండ్ ఇన్సింగ్స్‌ మీద దృష్టి పెట్టారు. ఇప్పటికీ ఛార్మింగ్‌ లుక్స్‌తో అదరగొడుతున్న ఈ భామలు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యంగ్ హీరోయిన్ పై మోజుపడ్డ ఏఎన్నార్.. అందరి ముందే ఆ విషయం చెప్పి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>