MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanebbc2d0c-92cc-482e-9add-4506fa1084b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanebbc2d0c-92cc-482e-9add-4506fa1084b6-415x250-IndiaHerald.jpgఇటు రాజకీయాలలోనూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పవర్ స్టార్ గా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి స్థానాన్ని అందుకున్నాడో మన అందరికీ తెలిసిందే . ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే .. కోట్లలో లాభాలు కురిపించేవి. దానంతటికీ కారణం ఆయన కు ఉన్న ఫ్యాన్ బేస్. ఆయన క్రేజ్ . Pawan Kalyan{#}kalyan;Pawan Kalyan;Hero;Yevaru;Katthi;Tollywoodపవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్తే ఆ స్థానానికి పర్ఫెక్ట్ హీరో అతడే.. ఆ ఒక్క మగాడు ఇతడే..!పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్తే ఆ స్థానానికి పర్ఫెక్ట్ హీరో అతడే.. ఆ ఒక్క మగాడు ఇతడే..!Pawan Kalyan{#}kalyan;Pawan Kalyan;Hero;Yevaru;Katthi;TollywoodSat, 12 Oct 2024 08:16:26 GMTఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ అటు టాలీవుడ్ ఇండస్ట్రీలోను.. ఇటు రాజకీయాలలోనూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పవర్ స్టార్ గా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి స్థానాన్ని అందుకున్నాడో మన అందరికీ తెలిసిందే . ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే .. కోట్లలో లాభాలు కురిపించేవి. దానంతటికీ కారణం ఆయన కు ఉన్న ఫ్యాన్ బేస్.  ఆయన క్రేజ్ . 


పవన్ కళ్యాణ్ కంటిచూపుతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునేసాడు . . ప్రజెంట్ రాజకీయాలలో బిజీబిజీగా ఉన్నాడు . ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలు తప్పిస్తే కొత్తగా సినిమాలు కమిట్ అవుతాడు అన్న అసలు ఎవరికీ లేవు . అయితే పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో ఏ హీరో వచ్చి చేరితే బాగుంటుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది  .. చాలామంది పవన్ కళ్యాణ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అని .. పవన్ కళ్యాణ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉంటేనే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు.



మరికొందరు మాత్రం ఆయన ప్లేస్ లో ఆయన కొడుకు అకీరానందన్ మాత్రమే సరిపోతాడు అని.. అకిరానందన్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. . కత్తి ప్లేస్ ను రీ ప్లేస్ చేయాలి అంటే కత్తె పనికి వస్తుంది కానీ మిగతావి వేస్ట్ అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. .  మొత్తానికి పవన్ ఫాన్స్ బాగానే మెలిక పెట్టారు. పవన్ పవర్ స్థానం ఇండస్ట్రీలో వాళ్లకి వీళ్ళకి పోకుండా ఆయన కొడుకుకి అంటకట్టాలి అని బాగా ఫిక్స్ అయినట్లున్నారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ వర్గాలలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది ..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ స్కూల్ డేస్ ప్రియురాలు తెలుసా... ఇప్పుడెలా మారిపోయిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>