MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu-namrata-rajamouli-rama-rajamouli3e0824c9-1002-40df-97e2-b1539e8e3010-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu-namrata-rajamouli-rama-rajamouli3e0824c9-1002-40df-97e2-b1539e8e3010-415x250-IndiaHerald.jpgఏంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు నమ్రతల మధ్య దూరం పెరిగిందా.. అసలు వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటి.. ఎవరి కారణంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో హీరోగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రాబోతుంది అని ఇప్పటికే మూవీ పై భారీ అంచనాలు పెంచేశారు మూవీ మేకర్స్. ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతుంది.వచ్చే ఏడాది ప్రారంMAHESH BABU; NAMRATA; RAJAMOULI; RAMA RAJAMOULI{#}Namrata Shirodkar;Tollywood;Wife;mahesh babu;Rajamouli;Cinemaఇక నీతో ఉండనంటూ మహేష్ బాబు కి దూరంగా నమ్రత..?ఇక నీతో ఉండనంటూ మహేష్ బాబు కి దూరంగా నమ్రత..?MAHESH BABU; NAMRATA; RAJAMOULI; RAMA RAJAMOULI{#}Namrata Shirodkar;Tollywood;Wife;mahesh babu;Rajamouli;CinemaSat, 12 Oct 2024 21:48:00 GMT ఏంటి టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు నమ్రతల మధ్య దూరం పెరిగిందా.. అసలు వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటి.. ఎవరి కారణంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో హీరోగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా  పాన్ వరల్డ్  రేంజ్ లో రాబోతుంది అని ఇప్పటికే మూవీ పై భారీ అంచనాలు పెంచేశారు మూవీ మేకర్స్. ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతుంది.వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు హెయిర్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మహేష్ బాబు ని చూస్తే అందరికీ ఈ విషయం అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు జుట్టు పెంచడమే కాదు గడ్డం కూడా పెంచేశారు.

 క్లీన్ షేవ్ తో ఉండే మహేష్ బాబు ఒక్కసారిగా జుట్టు గడ్డం పెంచేసరికి ఆయన అభిమానులందరూ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమాపై  భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే నమ్రత మహేష్ బాబుకు ఏ సినిమా విషయంలోనైనా ఒక మేనేజర్ లాగా వ్యవహరిస్తుంది.మహేష్ బాబుకి సంబంధించిన ప్రతి సినిమాకి నమ్రత సలహాలు సూచనలు తీసుకుంటారు.ఇక నమ్రత చెబితేనే ఆ కథకు ఓకే చేస్తారు అనే టాక్ కూడా టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో ఉంది. అయితే అలాంటి నమ్రత ప్రస్తుతం రాజమౌళి సినిమా కారణంగా దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే రాజమౌళి చేసే సినిమాలన్నింటిలో తన భార్య రమా రాజమౌళి నే కాస్ట్యూమ్ డిజైనర్ గా తీసుకుంటారు.

అలా నెక్స్ట్ మహేష్ బాబు తో చేయబోయే సినిమాకి కూడా భార్యనే కాస్ట్యూమ్ డిజైనర్ గా తీసుకోవడంతో నమ్రత కాస్త పక్కకు తప్పుకుందట.అంతే కాకుండా మహేష్ బాబు ఫోటో షూట్స్ కి వెళ్లినా కూడా నమ్రత ఆయనతో వెళ్లడానికి ఇష్టపడడం లేదట. అందుకే మహేష్ బాబు ఒంటరిగానే షూట్ చేయించుకోవడానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అలా రాజమౌళి సినిమా కారణంగా మహేష్ బాబు నమ్రత ల మధ్య కాస్త దూరం పెరిగినట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో ఒక కొత్త రూమర్ వినిపిస్తోంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇక నీతో ఉండనంటూ మహేష్ బాబు కి దూరంగా నమ్రత..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>