MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sridevib785b788-37b0-45ad-84e6-4ea83a5915a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sridevib785b788-37b0-45ad-84e6-4ea83a5915a8-415x250-IndiaHerald.jpgవ‌ర్మ ఎఫైర్లు పెట్టుకున్న హీరోయిన్ల లిస్టులో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా పొద్దున్న లేచిన వెంటనే ఫోర్న్‌ సినిమాలు చూస్తూ ఉంటానని వర్మ ఎన్నో సందర్భాలలో చెప్పారు. తన సినిమాలలో నటించే దాదాపు అందరూ అమ్మాయిలతో వర్మ ఎఫైర్లు పెట్టుకుంటాడని చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే వర్మకు తెలుగులో.. ఆ మాటకు వస్తే తన కెరీర్లో తొలి సినిమా శివ. అక్కినేని నాగార్జున, అమల ఈ సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలోని వివాహం చేసుకున్నారు. Sridevi{#}Amala Akkineni;Akkineni Nagarjuna;Ram Gopal Varma;Sridevi Kapoor;prema;Love;India;Tollywood;Venkatesh;Darsakudu;Director;Cinemaవ‌ర్మ త‌న‌ను ల‌వ్ చేస్తున్నాడ‌ని తెలిసిన‌ శ్రీదేవి ఏం చేసిందంటే...!వ‌ర్మ త‌న‌ను ల‌వ్ చేస్తున్నాడ‌ని తెలిసిన‌ శ్రీదేవి ఏం చేసిందంటే...!Sridevi{#}Amala Akkineni;Akkineni Nagarjuna;Ram Gopal Varma;Sridevi Kapoor;prema;Love;India;Tollywood;Venkatesh;Darsakudu;Director;CinemaSat, 12 Oct 2024 11:55:08 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కు అమ్మాయిల పిచ్చోడు గా పేరు ఉంది. అయితే వర్మకు ఆ పేరు బాలీవుడ్‌లో కి వెళ్ళాక వచ్చింది. వర్మ ఎంతోమంది అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకున్నారు. వ‌ర్మ ఎఫైర్లు పెట్టుకున్న హీరోయిన్ల లిస్టులో బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా పొద్దున్న లేచిన వెంటనే ఫోర్న్‌ సినిమాలు చూస్తూ ఉంటానని వర్మ ఎన్నో సందర్భాలలో చెప్పారు. తన సినిమాలలో నటించే దాదాపు అందరూ అమ్మాయిలతో వర్మ ఎఫైర్లు పెట్టుకుంటాడని చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే వర్మకు తెలుగులో.. ఆ మాటకు వస్తే తన కెరీర్లో తొలి సినిమా శివ. అక్కినేని నాగార్జున, అమల ఈ సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలోని వివాహం చేసుకున్నారు.


వాస్తవానికి ఈ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్గా పెట్టి చేయాలని వర్మ‌ అనుకున్నారట. శ్రీదేవి అప్పట్లో బిజీగా ఉండడంతో కుదరలేదు. ఇక వర్మకు చదువుకునే రోజుల నుంచి శ్రీదేవి నటన అన్న.. శ్రీదేవి అన్న ఎంతో ఇష్టం. శ్రీదేవిని వర్మ.. చాలా ఆరాధించారు. శ్రీదేవితో వన్ సైడ్ ప్రేమలో పడిపోయారు. అయితే తన ప్రేమను శ్రీదేవికి చెప్పలేకపోయినట్టు ఆయన వెల్లడించారు. శ్రీదేవి నీ వర్మ ఎంతో గాఢంగా ప్రేమించిన.. ఆమెకు చెప్పలేకపోయారు.


మరి ఇంత గాఢంగా ప్రేమించిన వర్మ శ్రీదేవికి తన ప్రేమ ఎందుకు ? చెప్పలేదు అంటే.. తాను ప్రేమిస్తున్నానని శ్రీదేవికి చెప్పి.. ఆమె అంగీకరిస్తే ఇండస్ట్రీలోకి ఆమె రాకూడదనేది వర్మ కండిషన్. అయితే ఇది సాధ్యం కాదు. అందుకే వర్మ చెప్పలేకపోయారట. శ్రీదేవికి ఈ విషయం తెలిసినా ఎక్కడ బయట పడలేదు. చాలా తెలివిగా వ‌ర్మ‌ నుంచి తప్పుకునేది. ఈ ఇద్దరు కాంబినేషన్లో తెలుగులో రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన క్షణక్షణం. రెండు నాగార్జున హీరోగా వచ్చిన గోవిందా గోవిందా.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యంగ్ హీరోయిన్ పై మోజుపడ్డ ఏఎన్నార్.. అందరి ముందే ఆ విషయం చెప్పి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>